RCB vs LSG : టాస్ గెలిచిన బెంగళూరు

RCB vs LSG : టాస్ గెలిచిన బెంగళూరు

లక్నో సూపర్ జాయింట్ తో జరుగుతోన్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు  టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది.   ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ బరిలోకి దిగారు. రాగానే కృనాల్ పాండ్యా బౌలింగ్ లో ఫోర్ తో మొదలు పెట్టాడు. రెండు ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు స్కోరు 17 పరుగులు చేసింది.

ఇప్పటి వరకు రెండు జట్లు 8 మ్యాచ్ లు ఆడాయి. లక్నో సూపర్ జాయింట్స్ 5 మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. బెంగళూరు  నాలుగు విజయాలతో  ఆరో స్థానంలో ఉంది.

లక్నో సూపర్ జాయింట్ 

KL రాహుల్ (c), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్ (WK), కృష్ణప్ప గౌతం, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్

బెంగళూరు 

విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (c), అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (WK), సుయాష్ ప్రభుదేశాయ్, వనిందు హసరంగా, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్