జీడిమెట్ల, వెలుగు: బార్ అండ్ రెస్టారెంట్ ముసుగులో బాచుపల్లిలో కొనసాగుతున్న పెగ్బ్రో పబ్‌పై శుక్రవారం రాత్రి పోలీసులు రైడ్చేశారు. డీజే సౌండ్ల మధ్య యువతీయువకులు ఎంజాయ్ చేస్తున్నట్లు గుర్తించారు. డీజే సిస్టమ్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులు సూర్యం, రఘుపతి, రవికుమార్ అరెస్ట్ చేశారు.
