Crickek World Cup 2023: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న దక్షిణాఫ్రికా..భారత్ టాప్ ర్యాంక్ పై గురి

Crickek World Cup 2023: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న దక్షిణాఫ్రికా..భారత్ టాప్ ర్యాంక్ పై గురి

వరల్డ్ కప్ లో భాగంగా పటిష్టమైన  దక్షిణాఫ్రికాతో పసికూన నెదర్లాండ్స్ తలపడనుంది. వరుసగా రెండు భారీ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో సఫారీలు నిలిస్తే ఆడిన రెండు మ్యాచుల్లో ఓడిపోయి నెదర్లాండ్స్ చివరికి స్థానంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాకు షాకివ్వాలని డచ్ చూస్తుంటే.. మరో భారీ విజయంతో పాయింట్ల పట్టికలో టాప్ లోకి వెళ్లాలని బావుమా సేన భావిస్తుంది. ఇక ఈ మ్యాచులో దక్షిణాఫ్రికా జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది.

నెదర్లాండ్స్ (ప్లేయింగ్ XI):

విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, బాస్ డి లీడే, తేజా నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్(వికెట్ కీపర్, కెప్టెన్), సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దట్, పాల్ వాన్ మీకెరెన్

Also Read :- పాకిస్తాన్ క్రికెట్ జట్టులో విషాదం

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI):

క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, లుంగి ఎన్గిడి, గెరాల్డ్ కోయెట్జీ