ఆట

హైదరాబాద్ క్రికెట్ ఎన్నికలు..పోటీ పడే అభ్యర్థులు వీరే

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఆరు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. ఈ జాబితాను ఎన్నికల అధికారి వి సంపత్ కుమార్ విడుదల చ

Read More

Crickek World Cup 2023: 15 మందిలో నలుగురికి జ్వరాలు.. దిక్కుతోచని స్థితిలో పాక్ జట్టు

వరల్డ్ కప్ లో వరుసగా రెండు మ్యాచులు గెలిచి జోరు మీదున్న పాక్ కి భారత్ బ్రేకులు వేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ని చిత్తు చేసి వారి ఆత్మవిశ్వాసాన

Read More

Crickek World Cup 2023: వరల్డ్ కప్‌లో సరికొత్త చరిత్ర: ఒక్క విజయంతో భారత్ రికార్డ్ బ్రేక్ చేసిన ఆస్ట్రేలియా..

వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. వరుసగా రెండు ఘోర ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి చేరుకున్న కమ్మిన్స్ సేన నిన్న(అక్టోబర్ 16) శ్రీల

Read More

Crickek World Cup 2023: ఆ కుర్రాడు ఆఫ్ఘనిస్థాన్ కాదు.. అసలు నిజాన్ని బయట పెట్టిన ముజీబ్

వరల్డ్ కప్ లో భాగంగా  ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇంగ్లండ్‌పై చారిత్రాత్మక విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఏ ఫార్మాట్ లోనైనా ఇంగ్లాండ్ పై ఆఫ్ఘన్

Read More

Crickek World Cup 2023: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న దక్షిణాఫ్రికా..భారత్ టాప్ ర్యాంక్ పై గురి

వరల్డ్ కప్ లో భాగంగా పటిష్టమైన  దక్షిణాఫ్రికాతో పసికూన నెదర్లాండ్స్ తలపడనుంది. వరుసగా రెండు భారీ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో

Read More

పాకిస్తాన్ క్రికెట్ జట్టులో విషాదం : ఆఫ్రిది సోదరి కన్నుమూత

పాకిస్థాన్ క్రికెట్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పాకిస్థాన్ మాజీ స్టార్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదీ సోదరి కన్ను మూసారు. గత కొంతకాలంగా  అనార

Read More

ఆంధ్ర బౌలర్లను చితక్కొట్టిన పంజాబ్ బ్యాటర్లు.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‪లో ఆల్‌టైం రికార్డ్

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పరుగుల పారించారు పంజాబ్ బ్యాటర్లు. టీ 20 ఫార్మాట్ లో సాగే ఈ ట్రోఫీలో  ఆంధ్ర బౌలర్లను ఒక ఆటాడేసుకున్నారు. మొదట బ్యాటి

Read More

పాక్ జట్టు ఫుడ్ ఎంజాయ్: నిన్న హైదరాబాద్ బిర్యానీ.. ఇవాళ బెంగళూరు కబాబ్స్

పాక్ క్రికెటర్లు ప్రపంచ కప్ టూర్ సందర్బంగా ఇండియన్ ఫుడ్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో బిర్యానీ స్పెషల్ ను తింటూ ఎంజాయ్ చేసిన పాక్ క్రిక

Read More

క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఒలింపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

2028 ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అధికారికంగా చేర్చిన  ఐఓసీ

Read More

ఆసీస్‌‌‌‌ గెలుపు బాట.. 5 వికెట్లతో శ్రీలంకపై విజయం

రాణించిన జంపా, ఇంగ్లిస్‌‌‌‌, మార్ష్‌‌‌‌ 5 వికెట్లతో శ్రీలంకపై విజయం లంకకు హ్యాట్రిక్‌‌‌&

Read More

హెచ్‌‌సీఏ ఎలక్షన్స్‌‌లో టఫ్‌‌ ఫైట్‌‌.. ఒక్కో పోస్టుకు నలుగురి పోటీ

హెచ్‌‌సీఏ ఎలక్షన్స్‌‌లో టఫ్‌‌ ఫైట్‌‌ హైదరాబాద్‌‌,వెలుగు: హైదరాబాద్‌‌ క్రికెట్&zwnj

Read More

IND vs PAK: అవి మంత్రాలు కాదు.. తిట్లు: సీక్రెట్ రివీల్ చేసిన పాండ్యా

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా.. బాల్‌పై ఏదో మంత్రం వేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం విదితమే. పాండ్య

Read More

AUS vs SL: గర్జించిన కంగారూలు: ఆస్ట్రేలియా చేతిలో లంక ఓటమి

మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన కంగారూలు.. ఎట్టకేలకు మూడో మ్యాచ్‌లో విజయాన్ని అందుకున్నారు. సోమవారం లక్నో వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌

Read More