DC vs SRH : బ్యాటింగ్ తీసుకున్న SRH.. ఢిల్లీకి భారీ టార్గెట్ ఇస్తుందా

 DC vs SRH : బ్యాటింగ్ తీసుకున్న SRH.. ఢిల్లీకి భారీ టార్గెట్ ఇస్తుందా

ఢిల్లీ క్యాపిటల్స్ తో.. ఢిల్లీ గడ్డపై జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు గట్టి పోటీనిచ్చే అవకాశం కనిపిస్తోంది. మొన్న హైదరాబాద్ మ్యాచ్ ఓటమికి ప్రతీకారంగా ఈ మ్యాచ్ లో గెలవాలని సన్ రైజర్స్ చూస్తోంది. ఈ మ్యాచ్ లో అయినా పూర్తి స్థాయి ఆటతో మ్యాచ్ గెలిచి హాట్రిక్ విజయం సాధించాలని ఢిల్లీ చూస్తోంది.

తుది జట్లు: 

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్ (సి), ఫిలిప్ సాల్ట్ (డబ్ల్యు), మిచెల్ మార్ష్, మనీష్ పాండే, ప్రియమ్ గార్గ్, అక్షర్ పటేల్, రిపాల్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్(c), హెన్రిచ్ క్లాసెన్(w), అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, అకేల్ హోసేన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్