#V6Velugu

ఎస్​బీఐటీని సందర్శించిన జేఎన్టీయూ బృందం

ఖమ్మం, వెలుగు: అటానమస్ హోదాను దక్కించుకున్న ఖమ్మం నగరంలోని ఎస్బీఐటీ కాలేజీని సోమవారం హైదరాబాద్​ లోని జేఎన్​టీయూ అధికారులు సందర్శించారు. కళాశాల  ప

Read More

రైతుల పంటలు ఎండినాకా నీళ్ళు ఇస్తారా?

ఇరిగేషన్​ ఆఫీసర్లపై మంత్రి తుమ్మల, పొంగులేటి ఫైర్​  పాలేరు ఎడమ కాల్వ యూటీ పనులను వేర్వేరుగా పరిశీలించిన మంత్రులు కూసుమంచి, వెలుగు : పాల

Read More

నల్గొండ జిల్లాలో కరెంట్​ సమస్య పరిష్కారానికి రూ.57 కోట్లు : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి 

చండూరు, వెలుగు : గ్రామాల్లో విద్యుత్ సమస్యలు పరిష్కరించడానికి మునుగోడు నియోజకవర్గానికి రూ.57 కోట్ల నిధులను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రె

Read More

వరల్డ్ రికార్డ్​ బ్రేక్​ :రాపర్తి మనుశ్రీరామ్

15.80 సెకండ్లలో రాష్ట్రాలు, రాజధానుల పేర్లు చెప్పిన మనుశ్రీరామ్  మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రానికి చెందిన

Read More

రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గాంధీ పోరాటానికి మద్దతు ఇవ్వాలి  : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్​

వేములవాడ, వెలుగు:  బీజేపీ వ్యతిరేకంగా ప్రతిపక్ష నేత రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

గంభీరావుపేటలో 10 రోజులుగా నిలిచిన రాకపోకలు

రాజన్నసిరిసిల్ల, వెలుగు: గంభీరావుపేట మండలకేంద్రం– లింగన్నపేట గ్రామాల మధ్య 10 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. గత సర్కార్ హయాంలో లింగన్నపేట వాగుపై

Read More

మెట్ పల్లి మండలంలో దొంగల ముఠా అరెస్ట్

మెట్ పల్లి, వెలుగు: హైవే పక్కన ఆగి ఉన్న లారీలను టార్గెట్ చేస్తూ డ్రైవర్లను కొట్టి నగదు, సెల్ ఫోన్లను ఎత్తుకెళ్తున్న ముగ్గురు దొంగల ముఠాను అరెస్టు చేసి

Read More

మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ డైరెక్టర్లకు సన్మానం 

ఎల్లారెడ్డిపేట, వెలుగు: రైతులతో మమేకమవుతూ వారి సమస్యల పరిష్కారానికి బాధ్యతగా పనిచేయాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మార్కెట్‌&zw

Read More

కోమటిరెడ్డిని విమర్శించే అర్హత సునీతకు లేదు : కానుగు బాలరాజు గౌడ్

యాదగిరిగుట్ట, వెలుగు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించే అర్హత మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతకు లేదని కాంగ్రెస్ యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు క

Read More

సిద్దిపేట కలెక్టర్ ​ఆఫీసులో ప్రజావాణికి 81 దరఖాస్తులు

సిద్దిపేట టౌన్, వెలుగు: ప్రజావాణిలో భాగంగా సోమవారం సిద్దిపేట కలెక్టర్ ​ఆఫీసులో డీఆర్​వో నాగరాజమ్మ అధికారులతో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆ

Read More

అందరినీ సమానంగా చూడాలి : కలెక్టర్ రాహుల్​రాజ్​

కలెక్టర్ రాహుల్​రాజ్​ మనోహరాబాద్, వెలుగు: కుల మతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూడాలని కలెక్టర్​రాహుల్​రాజ్ అన్నారు. ప్రజలందరికీ సమాన న్యాయం, సా

Read More

శనిగరం ప్రాజెక్టును సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్​

కోహెడ, వెలుగు: మండలంలోని శనిగరం ప్రాజెక్టును సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్​ సందర్శించారు. ఈ సందర్భంగా గంగమ్మ తల్లికి పసుపు, కుంకుమ, పూలు వేసి పూజలు చ

Read More

స్టీల్​ బ్యాంక్​లతో ప్లాస్టిక్​ నిర్మూలన : ఎమ్మెల్యే ప్రభాకర్​రెడ్డి

ఎమ్మెల్యే ప్రభాకర్​రెడ్డి దుబ్బాక, వెలుగు: ప్లాస్టిక్​ నిర్మూలన స్టీల్​బ్యాంక్​లతోనే సాధ్యమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్​రెడ్డి అన్నారు. సోమవారం

Read More