స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్–II).
మొత్తం ఖాళీలు: 100.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఐఐబీఎఫ్ నుంచి ఫారెక్స్ ఆపరేషన్స్‌లో సర్టిఫికెషన్ కలిగి ఉండాలి. కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 23 నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మే 13.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ. 750. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
లాస్ట్ డేట్: జూన్ 2
సెలెక్షన్ ఆఫీసర్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ recruitment.sbi.bank.inను సందర్శించండి.
