Hyderabad news

వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలివ్వాలి

రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: జీవో 81, 85ను అమలు చేసి, తమకు ఉద్యోగులు ఇవ్వాలని వీఆర్ఏ వారసులు నిరసన వ్యక్తం చేశారు. గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి రం

Read More

ఫిబ్రవరి10న అప్రెంటిషిప్ మేళా

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ ప్రభుత్వ పారిశ్రామిక సంస్థ ఐటీఐలో ఫిబ్రవరి10న ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిషిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఆర్

Read More

Flix Bus India: హైదరాబాద్-విజయవాడ బస్ టికెట్ 99 రూపాయలే..!

హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రిక్​ బస్సు సేవలు అందించే ట్రావెల్ టెక్ కంపెనీ ఫ్లిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

కుల గణన లోపాలపై ఎక్స్​పర్ట్​ కమిటీ వేయాలి

సెస్ లాంటి స్వతంత్ర సంస్థకు బాధ్యతలు అప్పగించాలి ప్రభుత్వానికి పీపుల్స్ ఫర్ క్యాస్ట్ సెన్సస్ సూచన మేధావులు, నిపుణులను కమిటీలో నియమించాలి 

Read More

పబ్​లు, హోటళ్ల ప్రతినిధులతో డీసీపీ భేటీ

గచ్చిబౌలి, వెలుగు: ఇటీవల గచ్చిబౌలి ప్రిజం పబ్​లో జరిగిన​ కాల్పుల ఘటనతో  సైబరాబాద్​పోలీసు ఉన్నతాధికారులు అలర్ట్​ అయ్యారు. మాదాపూర్​జోన్​పరిధిలోని

Read More

42 శాతం బీసీల రిజర్వేషన్లపై అసెంబ్లీలో చట్టం చేయాలి

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ బషీర్ బాగ్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన.. వాస్తవాలకు విరుద్ధంగా ఉందని బీసీ

Read More

చెన్నూరు రైతులు ఆందోళన చెందొద్దు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

15 రోజుల్లో పత్తి కొనుగోళ్లు పూర్తి చేస్తం  ఇప్పటికే మంచిర్యాల కలెక్టర్​ను ఆదేశించానని వెల్లడి కోల్​బెల్ట్, వెలుగు: పత్తి కొనుగోళ్ల విష

Read More

కులగణన లెక్కలపై చర్చలకు రెడీ : మంత్రి పొన్నం ప్రభాకర్

మంత్రి పొన్నం ప్రకటనను స్వాగతిస్తున్నం బీసీ సంఘాల నేతల ప్రకటన.. నేడు రాహుల్​కు లేఖలు హైదరాబాద్, వెలుగు: సమగ్ర కులగణన రిపోర్ట్ పై బీసీ సంఘాల

Read More

రూ.360 కోట్లతో ట్రైకార్ యాన్యువల్ ప్లాన్

బోర్డు మీటింగ్​లో ఆమోదం హైదరాబాద్, వెలుగు: తెలంగాణ షెడ్యూల్ ట్రైబ్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (టైకార్) 2024– 25 ఫైనాన్సియల్ ఇ

Read More

భూమార్పిడికి హెచ్ఎండీఏ రెడీ…సీఎల్​యూ కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు 

గత ప్రభుత్వ హయాంలో ఇబ్బడి ముబ్బడిగా అనుమతులు    అవినీతి జరిగిందన్న ఆరోపణలతో   ఆపేసిన కాంగ్రెస్​ సర్కారు  త్వరలోనే పర్మిషన్ల

Read More

వర్గీకరణను అడ్డుకునే కుట్రలు సాగవు : దామోదర రాజనర్సింహ

న్యాయపరమైన సమస్యలు రాకుండా ముందుకెళ్తున్నాం హైదరాబాద్, వెలుగు: ఎస్సీ -వర్గీకరణ జరగడం ఇష్టంలేని వ్యక్తులు, వర్గీకరణ పేరిట మనుగడ సాగించాలనుకునే

Read More

ప్రాజెక్టుల భద్రతకు డెసిషన్ సపోర్ట్ సిస్టమ్!

వరదను అంచనా వేసేలా చర్యలు గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల వద్ద ఏర్పాటు చేయాలన్న యోచనలో ఇరిగేషన్​ శాఖ హైదరాబాద్, వెలుగు: గోదావరి, కృష్ణా నదులపై ఉ

Read More

అదరహో.. డీఆర్డీఏ, ఇస్రో నమూనాల ప్రదర్శన

ఆకట్టుకున్న  డీఆర్డీఏ, ఇస్రో నమూనాల ప్రదర్శన  నిజామాబాద్  జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో డీఆర్డీఏ, ఇస్రోకు సంబంధించ

Read More