Hyderabad news

అమృత్​పై సీఎంటీ ఏర్పాటు

జీహెచ్ఎంసీలో జలమండలి డైరెక్టర్, ఎస్ఈకి చోటు మున్సిపాలిటీల్లో కమిషనర్,ఈఈకి అవకాశం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్, వెలుగు: అమృత్

Read More

డీలిమిటేషన్​తో సౌత్ రాష్ట్రాలకు తీవ్ర నష్టం : పీసీసీ చీఫ్​ మహేశ్ ​​గౌడ్

25 ఏండ్లు వాయిదా వేయాల్సిందే: పీసీసీ చీఫ్​ మహేశ్ ​​గౌడ్ దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గించే కుట్ర: కోదండరాం యూపీ, ఎంపీ, బిహార్ లో సీట్లు

Read More

ఇండిపెండెంట్ క్యాండిడేట్ల నామినేషన్లు రిజెక్ట్

ముగిసిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీ హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్

Read More

ఇంజినీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి స్ర్కీనింగ్ టెస్టు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ కోర్సులను బోధించే ఆసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకానికి ప్రత్యేకంగా స్క్రీనింగ్ టెస్టు న

Read More

కులగణన దేశానికి దిక్సూచి : మంత్రి పొన్నం

బీసీ రిజర్వేషన్ల బిల్లులను పార్లమెంట్​లో ఆమోదించాలి: మంత్రి పొన్నం  16 నెలల పాలనలో 69 వేల ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడి డెహ్రాడూన్​లో చింతన్

Read More

కండలు పెరుగుతాయంటూ స్టెరాయిడ్స్ అక్రమంగా సేల్​ .. ముగ్గురు అరెస్ట్

ముగ్గురు అరెస్ట్.. రూ.1.80 లక్షల స్టెరాయిడ్స్ స్వాధీనం హైదరాబాద్ సిటీ/ మెహిదీపట్నం, వెలుగు: స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్

Read More

క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతమని ఫ్రాడ్

బషీర్​బాగ్, వెలుగు: క్రెడిట్ కార్డు లిమిట్ పేరిట ఓ వ్యక్తిని సైబర్ చీటర్స్ ఫ్రాడ్ చేశారు.  హైదరాబాద్ సిటీకి చెందిన 37 ఏండ్ల ప్రైవేట్ ఉద్యోగికి తొ

Read More

కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టులో సర్కారు పిటిషన్​

ఏఐ సాయంతో నకిలీ వీడియోలు సృష్టించి అసత్య ప్రచారం  చేశారని కోర్టు దృష్టికి.. సర్కారును అప్రతిష్ట పాలు చేసేలా ఫేక్​ ఫొటోలు సృష్టించారన్న సర్కా

Read More

జగిత్యాల బల్దియా మాస్టర్ ప్లాన్‌‌‌‌పై కదలిక

సాగులో లేని భూములను గుర్తించే పనిలో ఆఫీసర్లు రెండేండ్ల కింద మాస్టర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌&zwnj

Read More

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో సగం రేషన్ ​షాపులు తెరవట్లే!

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 443 షాపుల్లో 217 మాత్రమే ఓపెన్ సన్న బియ్యం కోసం షాపుల చుట్టూ తిరుగుతున్న లబ్ధిదారులు నిర్లక్ష్యంలో రేషన్​ డీలర్లు.

Read More

ఊరికో పోలీస్​ ఆఫీసర్..​ క్రైమ్​ కట్టడిపై స్పెషల్​ ఫోకస్​

కామారెడ్డి​, వెలుగు :శాంతిభద్రతల సంరక్షణతోపాటు నేరాల కట్టడికి కామారెడ్డి పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. కామారెడ్డి ఎస్పీ రాజేశ్​ చంద

Read More

బ్లాక్ స్పాట్స్ లో రబ్బర్ బోల్డర్స్ .. హైవేల మీద ప్రమాదాల నివారణకు చర్యలు

మెదక్, వెలుగు: జిల్లా మీదుగా ఉన్న 44, 765 డీ, 161 నేషనల్ హైవేల మీద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి నెలా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి

Read More

దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో తీర్పు ప్రకటించనున్న హైకోర్టు

హైదరాబాద్: దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో హైకోర్టు తీర్పు ప్రకటించనుంది. ఏప్రిల్ 8న (మంగళవారం) హైకోర్టు ఈ కేసులో తుది తీర్పు వెలువరించనుంది. 201

Read More