Hyderabad news

ఇందూర్​లో ఆర్మీ పారా గ్లైడింగ్ విన్యాసాలు

నిజామాబాద్, వెలుగు : జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ గవర్నమెంట్​డిగ్రీ కాలేజీ గ్రౌండ్​లో సోమవారం సాయంత్రం ఆర్మీ పారా గ్లైడింగ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

Read More

ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్​కు పకడ్బందీగా ఏర్పాట్లు : కలెక్టర్ పమేలా సత్పతి 

కరీంనగర్ టౌన్, వెలుగు: ఈనెల 20 నుంచి నిర్వహించనున్న టెన్త్‌‌‌‌‌‌‌‌, ఇంటర్మీడియట్  ఓపెన్ స్కూల్ పరీక్షలకు

Read More

మా డబ్బులు ఇంకెప్పుడిస్తారు .. అచ్చంపేట ఎస్బీఐ మేనేజర్‌‌‌‌‌‌‌‌ను నిలదీసిన బాధితులు

బ్యాంక్ క్లర్క్ కాజేసిన సొమ్ము 21 మంది ఖాతాదారులకు ఇంకా ఇవ్వలే అచ్చంపేట, వెలుగు: అచ్చంపేటలో  ఓ బ్యాంకు ఉద్యోగి 21 మంది ఖాతాదారుల డబ్బులు

Read More

ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలి : కలెక్టర్​ ఆదర్శ్​ సురభి

వనపర్తి, వెలుగుః వరి  కోతలు ప్రారంభమైన దృష్ట్యా అన్ని గ్రామ పంచాయతీలు, హ్యాబిటేషన్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఆద

Read More

రూ.985 కోట్లతో గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మిస్తాం : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి, వెలుగు:  వనపర్తి నియోజకవర్గంలో  త్వరలోనే రూ.985 కోట్లతో గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టనున్నట్లు  ఎమ్మెల్యే తూడి మేఘారెడ

Read More

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి .. ప్రజావాణి కార్యక్రమంలో వినతులు స్వీకరించిన కలెక్టర్లు, అధికారులు

సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్​క్రాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్​ల

Read More

అర్జీలను పెండింగ్ లో పెట్టొద్దు : ఆశిష్​ సంగ్వాన్​

కామారెడ్డి, నిజామాబాద్​ కలెక్టర్లు కామారెడ్డిటౌన్, వెలుగు : తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజావాణికి వచ్చే అర్జీలను పెండింగ్​లో పెట్టొద్దని కామార

Read More

యాదాద్రి తరహాలో అభివృద్ధి చేయాలి : ఎంపీ సురేశ్​ షెట్కార్

కేతకీ ఆలయ ధర్మకర్తల ప్రమాణ స్వీకారోత్సవంలో ఎంపీ సురేశ్​ షెట్కార్ ఝరాసంగం, వెలుగు: కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చే

Read More

సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో కలెక్టర్ ​భోజనం

మెదక్,కొల్చారం, వెలుగు: సన్నబియ్యం పేదలకు వరమని కలెక్టర్​ రాహుల్​రాజ్​అన్నారు. సోమవారం ఆయన కొల్చారం మండలం రాంపూర్​లో సన్న బియ్యం లబ్ధిదారు దుర్గరాజు ఇ

Read More

అట్టహాసంగా ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్​ థియేటర్ ​ఫెస్ట్

బషీర్​బాగ్, వెలుగు: నిశుంబిత స్కూల్ ఆఫ్ డ్రామా ఆధ్వర్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో రవీంద్రభారతిలో మూడురోజుల ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్​థియేట

Read More

చెరువుల ఎఫ్టీఎల్ ​నిర్ధారణలో అభ్యంత‌రాలుంటే చెప్పండి

లేక్ ఎన్యూమ‌రేష‌న్’ యాప్​ను ఉపయోగించుకోండి  హైడ్రా కమిషనర్​ రంగనాథ్ హైదరాబాద్ సిటీ, వెలుగు: చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్

Read More

దిల్ సుఖ్​నగర్ జంట పేలుళ్ల కేసులో నేడు హైకోర్టు తీర్పు

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌‌సుఖ్​నగర్‌‌ బాంబు పేలుళ్ల కేసులో మంగళవారం హైకోర్టు తీర్పు వెలువరించనుంది.

Read More

మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు..ఏపీ సీఐడీకి సుప్రీం ఆదేశాలు

ఏపీ సీఐడీకి సుప్రీం ఆదేశాలు న్యూఢిల్లీ, వెలుగు: వైసీపీ ఎంపీ మిథున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More