Congress

ఇండ్లు కూల్చేందుకు వచ్చారనే భయంతో వరంగల్​ తహసీల్దార్​ అడ్డగింత

తాను బతుకమ్మ ఆట స్థలం పరిశీలనకు వచ్చానని చెప్పినా వినిపించుకోని జనం వరంగల్​లోని ఎస్సార్​ నగర్ లో ఘటన అధికారితో వాగ్వాదం.. గంటపాటు ఆందోళన 

Read More

చెరువుల విషయంలో చర్చకు సిద్ధమా ?

డిప్యూటీ సీఎం భట్టికి ఎమ్మెల్యే జగదీశ్​ రెడ్డి ప్రశ్న హైదరాబాద్, వెలుగు: మూసీ సుంద‌‌‌‌రీక‌‌‌‌ర‌&z

Read More

కాంగ్రెస్.. బీజేపీ.. ఓ జిలేబీ.. హర్యానాలో ట్రెండింగ్​లో స్వీట్

న్యూఢిల్లీ: హర్యానాలో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని, భారీ మెజార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పిన ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ తుస్సుమన్నాయి. రాహుల్ గా

Read More

రాష్ట్ర ప్రభుత్వం తరఫున జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు

ఆలయంలో మంత్రి కొండా సురేఖ ప్రత్యేక పూజలు అలంపూర్, వెలుగు: రాష్ట్రంలోని ఏకైక శక్తి పీఠంగా విరాజిల్లుతోన్న జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి, అమ్మ

Read More

ఎస్సీ వర్గీకరణపై జ్యుడీషియల్ కమిషన్

అడ్వకేట్​ జనరల్​ సూచనలతో ఏర్పాటు ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీ సిఫారసు ప్రజాభిప్రాయ సేకరణకు త్వరలో జిల్లాల్లో పర్యటన  హైదరాబాద్, వ

Read More

బతుకమ్మ వనం: అంబరాన్నంటిన వేపకాయల బతుకమ్మ సంబురాలు..

పర్వతగిరి/ కాజీపేట/ జనగామ అర్బన్/ తొర్రూరు, హనుమకొండ సిటీ, వెలుగు: పల్లెలు, పట్టణాలు పూల వనాలయ్యాయి. మంగళవారం ఏడో రోజు వేపకాయల బతుకమ్మ సంబురాలు అంబరాన

Read More

కాంగ్రెస్ గారడీని హర్యానా ప్రజలు తిరస్కరించారు

బీఆర్ఎస్​ వర్కింగ్ ​ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్ హైదరాబాద్, వెలుగు : కర్నాటకలో ఐదు గ్యారంటీలు, తెలంగాణలో ఆరు గ్యారంటీలు అంటూ కాంగ్రెస్ అడ్డగోలు హామీ

Read More

యాదగిరిగుట్ట విమాన గోపురం ఇక స్వర్ణమయం

ఈ నెలాఖరు నుంచి  బంగారం తాపడం పనులు 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గోల్డ్  కోటింగ్ మొత్తం 60  కిలోల బంగారం అవసరమని నిర్ధారణ

Read More

బీజేపీ సైనికుడు..మళ్లీ హర్యానా సీఎం ఇతనే.!

వ్యతిరేకత నుంచి పార్టీని విజయతీరాలకు చేర్చిన నాయబ్ సింగ్​ సైని మళ్లీ హర్యానా సీఎం ఆయనే! ఎన్నికలకు 200 రోజులముందే ముఖ్యమంత్రిగా చాన్స్​ తన పాల

Read More

విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తం..2 నెలల్లోనే నోటిఫికేషన్ ఇస్తాం: భట్టి

మాది గడీల పాలన కాదు.. ప్రజా పాలన మూసీ నిర్వాసితులకు అన్యాయం చేయబోమని వెల్లడి ఖమ్మం కలెక్టరేట్​లో విద్యుత్ శాఖపై డిప్యూటీ సీఎం రివ్యూ ఖమ్మం

Read More

90 వేల మంది సిబ్బంది.. నెల రోజులు కులగణనకు సర్కారు ఏర్పాట్లు

గైడ్​లైన్స్​పై తుది దశకు చేరిన కసరత్తు జీఏడీ, పీఆర్, రెవెన్యూల్లో ఏదో ఒక శాఖకు బాధ్యతలు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్  ఆధ్వర్యంలో పర్యవేక్షణ మంత్

Read More

ఓల్డ్ పెన్షన్​ బెనిఫిట్స్ కు పొందేందుకు కేయూ ప్రొఫెసర్ల పైరవీలు!

ఈసీ రూల్స్​కు విరుద్ధంగా చేస్తున్నారనే ఆరోపణలు నలుగురు ప్రొఫెసర్లపై  ఇన్​చార్జ్​ వీసీకి ఫిర్యాదులు హనుమకొండ, వెలుగు:  కేయూలో నలుగు

Read More

హర్యానాలో కమలం హ్యాట్రిక్​ : కాశ్మీర్​లో కూటమి మ్యాజిక్​

అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు.. సర్వేలు ఉల్టాపల్టా హర్యానాలో 48 సీట్లతో మళ్లీ పవర్​లోకి బీజేపీ 37 సీట్లకు పరిమితమైన కాంగ్రెస్.. ఖాతా తెరవ

Read More