Congress
త్వరలో బ్రాహ్మణ పరిషత్‌కు నిధులు... మంత్రి శ్రీధర్ బాబు
ఎల్బీనగర్, వెలుగు: త్వరలో బ్రాహ్మణ పరిషత్నిధుల విడుదలకు కృషి చేస్తానని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. బ్రాహ్మణులకు ప్రభుత్వం అన్నివిధాలుగా అండ
Read Moreశ్రీశైలం ముంపు నిర్వాసితులను ఆదుకోవాలి
పంజాగుట్ట, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని సీఎం నిలబెట్టుకోవాలని శ్రీశైలం ప్రాజెక్టు ముంపు నిర్వాసితులు కోరారు. సోమాజిగూడ ప
Read Moreఫుట్‌పాత్‌పై ఆక్రమణల తొలగింపు
మల్కాజిగిరి, వెలుగు: ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ నోమా ఫంక్షన్సమీపంలో ఫుట్‌పాత్‌పై నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన పలు దుకాణాలను కాప్రా మున్సిపల్అ
Read Moreమూసీ పై బ్రిడ్జిలు మంచిగున్నయా
చెక్ చేయించనున్న మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిజాం హయాంలో కట్టిన 17 బ్రిడ్జిలను పరిశీలించాలని నిర్ణయం ముంబైకి చెం
Read Moreకాంగ్రెస్, బీఆర్‌ఎస్ దొందు దొందే: కేంద్రమంత్రి బండి సంజయ్
హైదరాబాద్: ప్రజల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు డ్రామాలాడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. అమృత
Read Moreగాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో BRS ఎమ్మెల్యేలు
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రిలోకి వెళ్లేందుకు యత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో ప్రభుత
Read Moreరుణమాఫీ కాని రైతులకు మంత్రి పొన్నం కీలక సూచన
అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. రేవంత్ సర్కార్ మొత్తం మూడు దశల్లో రు
Read Moreరేవంత్‌రెడ్డి నిప్పు రవ్వ : సతీష్ మాదిగ
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే హరీశ్ రావు ఇంటిపై వెయ్యి చెప్పులు, డప్పులతో దాడి చేస్తామని కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ
Read Moreతెలంగాణను మరో బీహార్‌గా మార్చేందుకు కుట్ర: హరీష్ రావు
మెదక్: తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తూ.. రాష్ట్రాన్ని మరో బీహార్‌గా మార్చేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోందంటూ బీఆర్ఎస్ సీనియర
Read Moreకాంగ్రెస్ పవర్లోకొస్తే జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా: రాహుల్ గాంధీ
శ్రీనగర్: బీజేపీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌ను అన్యాయంగా కేంద్ర పాలిత ప్రాంతం చేసిందని, కాంగ్రెస్ సర్కార్ ఏర్పడితే జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోద
Read Moreకేఏ పాల్ ఎఫెక్ట్: పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి జంప్ అయిన 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖ
Read Moreదుర్గం చెరువు నిర్వాసితులకు హైకోర్టులో ఊరట.. కూల్చివేతలపై స్టే..
దుర్గం చెరువు నిర్వాసితులకు హైకోర్టులో ఊరట లభించింది. దుర్గం చెరువు పరిసరాల్లో ఉన్న ఆక్రమణల కూల్చివేతలపై హైకోర్టు స్టే విధించింది. 2014లో జారీ చేసిన ప
Read Moreముగ్గురు మంత్రులున్నా.. నీళ్లు లేక పంటలు ఎండుతున్నయ్: హరీశ్ రావు
కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ముగ్గురు మంత్రులున్నా
Read More












