Congress

అన్యాయం జరగనియ్యం : డిప్యూటీ సీఎం భట్టి

 రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు  ప్రభాకర్ కుటుంబాన్ని ఆదుకుంటం ఆయనను ఆత్మహత్యకు పురిగొల్పినోళ్లను వదిలిపెట్టం నిష్పక్షపాతంగా విచా

Read More

వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులను ఆదుకోవాలి : ప్రియాంక గాంధీ

 అస్సాంలో భారీ వర్షాలు, వరదలపై స్పందించారు కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ. వరదల్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. సహాయక

Read More

జగన్నాథ రథయాత్ర ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి...

ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో జరిగే జగన్నాధ రథయాత్ర ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి.ఎన్టీఆర్ స్టేడియం నుండి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు సాగే రథయా

Read More

తెలంగాణ గ్రూప్ -1 ప్రిలిమ్స్ ఫలితాలు రిలీజ్

గ్రూప్ -1 ప్రిలిమ్స్  ఫలితాలు రిలీజ్ చేసింది టీజీపీఎస్సీ. 1:50 నిష్పత్తిలో మెయిన్స్ కు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. అక్టోబర్ 21వ తే

Read More

దోస్త్​ మూడో ఫేజ్​లో 73,662 మందికి సీట్లు

హైదరాబాద్, వెలుగు: దోస్త్​ 3వ ఫేజ్​ సీట్ల కేటాయింపులో 73,662 మంది విద్యార్థులు సీట్లు పొందారు. అందులో 9,630 మంది సీట్​బెటర్​మెంట్​కు ఆప్షన్​ ఇచ్చుకోగా

Read More

పెండింగ్ బిల్లులకు గవర్నర్ ఆమోదం

ఏడింటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీపీ రాధాకృష్ణన్    హైదరాబాద్, వెలుగు: పెండింగ్ లో ఉన్న ఏడు బిల్లులుకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ శనివా

Read More

మిషన్ భగీరథపై 15 లోగా రిపోర్ట్ ఇవ్వండి... సీతక్క

పీఆర్ గ్రామీణాభివృద్ధి బడ్జెట్​పై రివ్యూ భగీరథ నీటి నాణ్యతపై గ్రామాల్లో ప్రచారం చేయాలని సూచన గత ప్రభుత్వం రూ.30 వేల కోట్ల అప్పుచేసి తమ ప్రభుత్వ

Read More

బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తం

ఆషాఢ బోనాల ఉత్సవాలకు 20 కోట్లు రిలీజ్: మంత్రి సురేఖ మంత్రి పొన్నంతో కలిసి ఆలయ కమిటీలకు చెక్కులు అందజేత  వేడుకల క్యాలెండర్,  పోస్టర్,

Read More

అమిత్‌‌షా, కిషన్‌‌ రెడ్డిపై కేసు ఉపసంహరణ

హైదరాబాద్‌‌, వెలుగు: లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి అమిత్‌‌ షా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌‌ రెడ్డి

Read More

నీట్ పరీక్షను మళ్లీ పెట్టాలి: ఖర్గే

న్యూఢిల్లీ: మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు టచ్ లోకి వస్తున్నారు... అరవింద్ కుమార్ గౌడ్

టీడీపీలో చేరేందుకు వారు రెడీగున్నరు హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​కు చెందిన పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వచ్చేందుకు సిద

Read More

కేసీఆర్ తీరు..చంపినోడే శవం పక్కన ఏడ్చినట్టుంది.. తీన్మార్ మల్లన్న

ఏపీలో 7 మండలాల విలీనానికి అంగీకరించిందే కేసీఆర్ హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ తీరు చూస్తుంటే.. చంపినోడే శవం పక్కన కూర్చొని ఏడ్చినట్టు ఉ

Read More

బీజేపీలో చేరాలంటే రాజీనామా చేయాల్సిందే... సంజయ్​

పార్టీ ఫిరాయింపుల్లో కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు తేడా లేదు: సంజయ్​ పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రిజైన్ చేయించి ఎన్నికలకు వెళ్లే దమ్ముందా? రేవంత్ రెడ

Read More