government

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలె : జేఏసీ నాయకులు

నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగుల నిరసన భైంసా, వెలుగు: ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో వెంటనే విలీనం చేసే చర్యలు చేపట్టాలని జేఏసీ నాయకులు డిమాండ్​ చ

Read More

స్కూల్స్‌‌‌‌లో స్పోర్ట్స్‌‌‌‌ క్లాస్​ తప్పనిసరి : భట్టి విక్రమార్క

బషీర్ బాగ్, వెలుగు: ప్రతి ఒక్కరూ క్రీడలను తమ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని అప్పుడే అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమ

Read More

వణికిస్తున్న వైరల్ ఫీవర్స్ .. ఆస్పత్రుల్లో బారులు తీరుతున్న రోగులు

సిద్దిపేట జిల్లాలో పెరుగుతున్న డెంగ్యూ, మలేరియా, చికున్​గున్యా కేసులు ప్రభుత్వ, ప్రైవేట్​ ఆస్పత్రుల్లో బారులు తీరుతున్న రోగులు కనీస జాగ్రత్తలు

Read More

బేషరతుగా రూ.2లక్షల రుణమాఫీ చేయాలి : పాయల్ ​శంకర్

మంచిర్యాల, వెలుగు: రాష్ట్రంలోని రైతులందరికీ బేషరతుగా రూ.2లక్షల రుణమాఫీ చేయాలని ఆదిలాబాద్​ ఎమ్మెల్యే పాయల్ ​శంకర్ ​ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. బీజేప

Read More

కొండరెడ్ల గ్రామాలకు మౌలిక సదుపాయాల కల్పనకు సర్కారు నిర్ణయం

పీఎం జన్​మన్​ స్కీంతో సమస్యల పరిష్కారం  భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 8 గ్రామాల ఎంపిక  ఈనెల 28 నుంచే ఆ గ్రామాల్లో క్యాంపులు 

Read More

జైల్లో హీరో దర్శన్‎కు మందు, సిగరెట్.. ఏడుగురు అధికారులపై వేటు

బెంగళూరు: కర్నాటకలో సంచలనం రేపిన రేణుకాస్వామి మర్డర్ కేసులో అరెస్ట్ అయిన కన్నడ యాక్టర్ దర్శన్‎కు జైల్లో అధికారులు రాజభోగాలు కల్పించడంపై కర్నాటక గవ

Read More

ఫోర్ లేన్ పనులు  ప్రారంభం

మద్దూరు, వెలుగు: మద్దూరు మండల కేంద్రంలో కోస్గి, నారాయణపేట మెయిన్ రోడ్డు విస్తరణ(4 లేన్) పనులు శనివారం ఎట్టకేలకు మళ్లీ ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వ హయాం

Read More

బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి అరెస్ట్

ఢాకా: ఇండియా సరిహద్దులో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిని ఆ దేశ జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. సిల్హెట్​లోని కనైఘాట్ సరిహద్దు గుండా భారత్&zwn

Read More

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య కోదండరాం వారధిగా ఉండాలి

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఎమ్మెల్సీ కోదండరాం వారధిగా ఉండాలని ప్రొఫెసర్  హరగోపాల్ సూచించారు. ప్రజలు,  నిరుద్యోగుల సమస్యల

Read More

ఆర్​వో ఆర్​ చట్టంతో అందరికీ లాభమే : రాహుల్​రాజ్

 కలెక్టర్​ రాహుల్​ రాజ్ మెదక్​టౌన్​, వెలుగు: అందరికీ ప్రయోజనకరంగా ఉండేలా ప్రభుత్వం ఆర్​వోఆర్​ చట్టాన్ని తీసుకువస్తోందని కలెక్టర్​ రాహుల్​

Read More

హైవేలపై 74 ట్రామాకేర్ సెంటర్లు

 మూడు దశల్లో ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయం సెంటర్ల ఏర్పాటు, నిర్వహణకురూ. 1,100 కోట్లు  హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంల

Read More

156 మందులపై నిషేధం

న్యూఢిల్లీ: ఆరోగ్యానికి హాని చేసే 156 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలి-ఎంపీ గొడం నగేశ్

ఆదిలాబాద్, వెలుగు: ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలని ఎంపీ గొడం నగేశ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్​లో నిర్

Read More