Hyderabad

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు చుక్కా రామయ్యను ఆహ్వానించిన సీఎం రేవంత్

హైదరాబాద్, వెలుగు: జూన్‌‌ 2వ తేదీన జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను సీఎం రేవంత్‌‌ రెడ్డి

Read More

ఉద్యమకారులను గుర్తించేందుకు కమిటీ వేయాలి

ముషీరాబాద్, వెలుగు: తెలంగాణ వచ్చి పదేండ్లు పూర్తయినా, అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయిందని ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక అభిప్రాయపడింది. కల్వకుంట్ల ఫ్యామ

Read More

క్యాబ్​ను అడ్డుకుని దోపిడీ.. బ్లేడ్ తో దాడి

జీడిమెట్ల, వెలుగు: క్యాబ్​ను అడ్డగించి ప్యాసింజర్లను దోపిడీ చేసి.. డ్రైవర్ పై బ్లేడ్​తో దుండగులు దాడి చేశారు. జీడిమెట్ల పోలీసులు తెలిపిన ప్రకారం.. రాజ

Read More

హైదరాబాద్​కు న్యూమీ స్టోర్​

హైదరాబాద్, వెలుగు:  మనదేశపు ఫ్యాషన్-టెక్ బ్రాండ్‌‌‌‌‌‌‌‌లలో ఒకటైన న్యూమీ భారతదేశంలో తమ అతిపెద్ద రిటైల్ స్

Read More

గాంధీ భవన్‌‌‌‌లో మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు బర్త్‌‌‌‌ డే

హైదరాబాద్, వెలుగు: మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు పుట్టిన రోజు వేడుకలను గురువారం గాంధీ భవన్‌‌‌&zwnj

Read More

అధిక వడ్డీ పేరుతో రూ.200 కోట్ల మోసం

భార్యాభర్తలు, కొడుకు అరెస్ట్ బషీర్ బాగ్, వెలుగు: అధిక వడ్డీలు వస్తాయని ఆశ చూపి రూ.200 కోట్లు కొట్టేసిన కేసులో తెలంగాణ స్టేట్ కోపరేటివ్ ఆపెక్స్

Read More

ఇవాళ ధర్నాచౌక్ వద్ద బీజేపీ ధర్నా

హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శుక్రవారం ధర్నా చేపట్టనున్నది. ఉదయం 1

Read More

ప్రైవేటు బడుల్లో ఫీజులను నియంత్రించాలి: రాణిరుద్రమ

    బీజేపీ అధికార ప్రతినిధి రాణిరుద్రమ డిమాండ్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేటు విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రి

Read More

ఆవిర్భావ వేడుకల్లో మొదటిసారి ఉద్యమకారులకు భాగస్వామ్యం: కోదండరాం

    వాళ్లను గత సర్కారు ఏనాడూ పట్టించుకోలే     రాష్ట్ర ప్రజల జీవితం ప్రతిబింబించేలా చిహ్నం ఉండాలి     &n

Read More

ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచి పెట్టి..ఇప్పుడు నీతులా?: గజ్జెల కాంతం

కేసీఆర్​పై గజ్జెల కాంతం ఫైర్ హైదరాబాద్, వెలుగు: అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచి పెట్టిన కేసీఆర్.. ఇప్పుడు నీతులు మాట్లాడుతున్

Read More

లంచం తీసుకుంటూ దొరికిన అధికారుల ఆఫీసుల్లో ఏసీబీ రైడ్స్: నలుగురు ఆఫీసర్లు అదుపులోకి

హైదారాబాద్: రెడ్ హిల్స్ లోని ఇరిగేషన్ అండ్ క్యాడ్ కార్యాలయంలో ముగిసిన ఏసీబీ సోదాలు. ఇరిగేషన్ అండ్ క్యాడ్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ దొరికిన ఇద్దరు ఏఈల

Read More

క్వాంటమ్​తో గ్రీన్ డ్రైవ్ మొబిలిటీ ఒప్పందం

హైదరాబాద్, వెలుగు:  ఎలక్ట్రిక్ ​వెహికల్స్​తయారు చేసే క్వాంటమ్ ఎనర్జీ లిమిటెడ్, ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్‌‌‌‌‌&zwnj

Read More