Hyderabad

పట్టుబడిన మద్యం ధ్వంసం

చేవెళ్ల, వెలుగు: అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో భాగంగా అక్రమంగా పట్టుబడిన మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. వేల లీటర్ల మద్యం విలువ రూ. లక్షల్లో ఉంటుంది.

Read More

ఢిల్లీలో బోనాల వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ సీపీ రాధాకృష్ణన్

హైదరాబాద్, వెలుగు: దేవుడు ఒక్కడేనని, అయినా భిన్న రూపాల్లో కొలవడమే సెక్యులరిజానికి నిర్వచనమని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అన్నారు. బుధవారం ఢిల్లీలోని తెలం

Read More

కేంద్రం ఇచ్చిన హామీలపై మాట్లాడే దమ్ముందా : బీవీ రాఘవులు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి  సీపీఎం నేత బీవీ రాఘవులు ప్రశ్న  హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ హామీల గురించి మాట్లాడే బీజేపీ

Read More

ఐక్య పోరాటాలతో రిజర్వేషన్లు సాధిస్తాం... ఆర్.కృష్ణయ్య

బషీర్ బాగ్, వెలుగు: కేంద్రంలో ప్రతిపక్షం బలంగా ఉందని, బీసీలు హక్కుల సాధన కోసం కొట్లాడాల్సిన సమయం ఆసన్నమైందని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య చెప్పారు. పా

Read More

తల్లుల పుస్తెలతాళ్లు .. తాకట్టుపెట్టి కోచింగ్ తీసుకున్నరు : మధు యాష్కీ

హైదరాబాద్, వెలుగు: నిరుద్యోగులు తమ తల్లుల పుస్తల తాళ్లను తాకట్టు పెట్టి కోచింగులు తీసుకుని ఏండ్ల తరబడి  ప్రిపేర్ అయ్యారని.. ఇప్పుడు నోటిఫికేషన్లు

Read More

రిటైర్డ్‌‌‌‌ ఐఏఎస్‌‌‌‌ ఇంట్లో చోరీ నగలు రికవరీ

సీసీ ఫుటేజ్ ల  ఆధారంగా నిందితుడి గుర్తింపు  గండిపేట, వెలుగు: రిటైర్డ్‌‌‌‌ ఐఏఎస్‌‌‌‌ ఇంట్లో చ

Read More

యూట్యూబర్ ప్రణీత్‌‌‌‌ హనుమంతు అరెస్ట్ ట్రాన్సిట్ వారెంట్‌‌‌‌పై నేడు హైదరాబాద్‌‌‌‌కు తరలింపు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: తండ్రీకూతురు గురించి అసభ్యకరమైన కామెంట్స్ చేసిన యూట్యూబర్‌‌‌‌‌‌‌‌ ప

Read More

కార్పొరేషన్ చైర్మన్ల బాధ్యతల స్వీకరణ

అభినందనలు తెలిపిన మంత్రులు హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పలువురు కార్పొరేషన్ చైర్‌‌‌‌‌‌‌&z

Read More

నిరుద్యోగులను రెచ్చగొడ్తున్నరు : ​ రాంచంద్రునాయక్

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ మోచేతి నీళ్లు తాగే కొందరు నేతలు ప్రజా పాలన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ రాంచ

Read More

జీపీ లేఅవుట్లు, నాన్ లేఅవుట్​ ప్లాట్లకు .. నో రిజిస్ట్రేషన్​!

ఇలాంటి వాటికి చేయొద్దని 2020 ఆగస్టులో సర్క్యులర్   నిలిచిపోయిన లక్షకుపైగా ప్లాట్ల అమ్మకాలు, కొనుగోళ్లు నాలుగేండ్లుగా ఇబ్బందులు  

Read More

ఎంపీ ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పోస్ట్‌‌‌‌‌‌‌‌మార్టం

నేడు గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌లో ముఖ్య నేతలతో కురియన్‌‌‌‌‌‌‌‌ కమిటీ భేటీ

Read More

పట్టాలపైకి ఎలివేటెడ్ కారిడార్

రూ.3,812 కోట్లకు సర్కార్ గ్రీన్ ​సిగ్నల్​ ప్రాజెక్టు నిర్మాణానికి పాలన అనుమతులు మంజూరు  500 పబ్లిక్, ప్రైవేటు స్థలాల గుర్తింపు   &n

Read More

అంగన్ వాడీ కేంద్రాల్లో నర్సరీ క్లాసులు.. జిల్లా స్థాయి ఆఫీసర్లతో మంత్రి రివ్యూ మీటింగ్

హైదరాబాద్, వెలుగు:  అంగన్ వాడీ కేంద్రాల్లో ఇక నుంచి నర్సరీ క్లాస్ లనూ బోధించనున్నారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి రావాలని సెక్రటేరియెట్ లో సీఎం

Read More