Hyderabad
హైదరాబాద్లో నథింగ్సర్వీసింగ్ సెంటర్
హైదరాబాద్, వెలుగు : లండన్ కు చెందిన ఎలక్ట్రానిక్స్ కంపెనీ నథింగ్ సర్వీస్ నెట్‌వర్క్ ను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్
Read Moreస్కాంపర్.. నీ సేవలకు సెల్యూట్.. అనారోగ్యంతో పోలీసు జాగిలం మృతి
నివాళులర్పించిన ములుగు ఎస్పీ శబరీష్ ములుగు, వెలుగు: ములుగు జిల్లాలో పోలీసు శాఖకు సేవలు అందించిన పోలీసు జాగిలం స్కాంపర్అనారోగ్యంతో సోమవారం మృ
Read Moreడిసెంబర్ 7న రాష్ట్ర బంద్ కు దిగుతున్నం : జేఏసీ నాయకులు
సమ్మె నోటీస్ అందజేసిన ఆటో డ్రైవర్స్ యూనియన్స్ జేఏసీ హైదరాబాద్ సిటీ, వెలుగు: డిసెంబర్ 7న రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్ నిర్వహించబోతున్నట్ట
Read Moreకూల్‌డ్రింక్ అనుకొని గడ్డి మందు తాగిండు
ఆస్పత్రికి తరలిస్తుండగా స్టూడెంట్ మృతి అంబులెన్స్ రిపేర్ అయిందని వెళ్లని 108 సిబ్బంది సంగారెడ్డి జిల్లా గాజుల్ పాడులో ఘటన కంగ్టి, వ
Read Moreబంజారాహిల్స్‌లో ఘనంగా గోల్డెన్ టెంపుల్ బ్రహ్మోత్సవాలు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: బంజారాహిల్స్‌లోని హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ ఆరో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం ఆలయంలో ధ్వజారోహణ, ఇతర ప్ర
Read Moreమాలల సింహగర్జనకు భారీగా తరలాలి : చెన్నయ్య
ముషీరాబాద్/జూబ్లీహిల్స్/పరిగి, వెలుగు: సికింద్రాబాద్ గ్రౌండ్లో డిసెంబర్1న తలపెట్టిన ‘మాలల సింహగర్జన’ సభకు భారీగా తరలిరావాలని ఎస్సీ వర్గీ
Read Moreకస్టమర్ల అకౌంట్ల నుంచి 4.7లక్షలు కొట్టేశాడు
సీఎస్ పాయింట్ నిర్వాహకుడు ఫ్రాడ్ నిజామాబాద్ జిల్లా కోటగిరిలో ఘటన కోటగిరి, వెలుగు: ఎస్‌బీఐ కస్టమర్ సర్వీస్ పాయింట్(సీఎస్‌పీ)
Read Moreమానవత్వం చాటుకున్న మాచనపల్లి
నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన గ్రామస్తులు ఇంటి పెద్దను కోల్పోగా సాయమందించి అంత్యక్రియలు కూతురి పేరిట రూ.1.20 లక్షల ఫిక్స్ డ్ డ
Read Moreటీచర్ ఓటర్లు పెరిగిన్రు .. 22వేల 554 మందితో ముసాయిదా జాబితా విడుదల
నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి నమోదు వచ్చే నెల 9 వరకు అభ్యంతరాల స్వీకరణ.. 25న తుది జాబితా విడుదల నల్గొండ, వెలుగు :
Read Moreడ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిన వాళ్లలో 85 శాతం యువతే
11 నెలల్లో గ్రేటర్ హైదరాబాద్లో 81వేల కేసులు రూ.15.93 కోట్ల జరిమానా వసూలు 1,619 మందిడ్రైవింగ్ లైసెన్సులు సస్పెండ్ బ్లడ్‌లో ఆల్కహాల్
Read Moreమాలల సింహా గర్జనకు పెద్దఎత్తున తరలిరావాలి: ఎమ్మెల్యే వివేక్
హైదరాబాద్ జింఖానా గ్రౌండ్స్‌లో డిసెంబర్ 1న జరిగే మాలల సింహా గర్జనకు పెద్దఎత్తున తరలి రావాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు.
Read Moreగూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మి ముగ్గురు చనిపోయారు.. మీరు కూడా అలాగే వెళ్తున్నారా.. ఇక అంతే సంగతి..!
గూగుల్ అందుబాటులోకి వచ్చాక ఏ చిన్న సమాచారం కావాలన్న వెంటనే గూగుల్ తల్లిని ఆశ్రయిస్తున్నారు. బ్రెయిన్‌కు కొంచెం కూడా పని చెప్పకుండా కావాల్సిన
Read Moreసారీ డాడ్ నేను వెళ్లిపోతున్నానని ఫోన్.. తార్నాకలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం
హైదరాబాద్లో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం కలకలం రేపుతోంది. తార్నాకలోని డేవిడ్ కాలేజీలో చదువుతున్న శ్రీవైష్ణవి సోమవారం (నవంబర్ 25) కనిపించకుండా పోయింది.
Read More












