latest news

నాకు హోంశాఖ అంటే ఇష్టం..కేబినెట్ విస్తరణపై రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు

మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి వస్తదనుకుంటున్నట్లు చెప్పారు. అయితే  తనకు హోంశాఖ అం

Read More

అయ్యో చిన్నారి.. ఆడుకుంటూ వాటర్ హీటర్ బకెట్లో పడి మృతి

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో వాటర్ హీటర్ పసివాడి ప్రాణాలు తీసింది. ఆడుకుంటూ వెళ్లి హీటర్ పెట్టిన నీళ్ల బకెట్లో పడి నాలుగేళ్ల చిన్నారి బన్నీ మృతి చెందా

Read More

కోనా కార్పస్ చెట్టుపైన పిట్ట కూడా కూర్చోదు: స్పీకర్ గడ్డం ప్రసాద్

 తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గ్రీన్ కవరేజీని పెంచాలని..అడవులనుపెంచాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

Read More

బీఆర్ఎస్ హయాంలో రేషన్ షాపుల్లో కూడా మద్యం అమ్మినారు : శ్రీధర్ బాబు

మద్యం  పాలసీ, బెల్టుషాపులపై  తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు.  బీఆర్ఎస

Read More

అసెంబ్లీ ముట్టడికి యత్నించిన అడ్వొకేట్లు

హైదరాబాద్ లోని అసెంబ్లీ ముట్టడికి యత్నించారు  అడ్వొకేట్లు. మార్చి 24న  సంతోష్ నగర్ లో అడ్వొకేట్ హత్యను నిరసిస్తూ అసెంబ్లీ ముట్టడికి యత్నించా

Read More

క్షయ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి : అడిషనల్​ కలెక్టర్ ​వేణుగోపాల్​

భద్రాద్రికొత్తగూడెం/ములకలపల్లి/ కామేపల్లి/ జూలూరుపాడు, వెలుగు : క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్​కలెక్టర్

Read More

దళితుల ఎదుగుదల కోసమే ఎస్సీ రిజర్వేషన్లు : ఎమ్మెల్యే వివేక్

దళితుల ఎదుగుదల కోసమే ఎస్సీ రిజర్వేషన్లు తీసుకొచ్చారని  చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి .  కూకట్ పల్లి అంబేద్కర్ పార్క్ ముందు ఉన్న ప్రా

Read More

నేను మిమ్మల్ని అనలేదు.. సునీత వ్యాఖ్యలకు స్పీకర్ వివరణ..అసలేం జరిగిందంటే..?

అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి వ్యాఖ్యలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వివరణ ఇచ్చారు. సునీతా లక్ష్మారెడ్డి అంటే తనకు గౌరవమని.. మహి

Read More

ట్రైబల్​ మ్యూజియం పనులు స్పీడప్​ చేయాలి : పీవో బి రాహుల్​

భద్రాచలం, వెలుగు: ట్రైబల్​ మ్యూజియం పనులను స్పీడప్​ చేయాలని ఐటీడీఏ పీవో బి రాహుల్​ ఆదేశించారు. సోమవారం ట్రైబల్​ మ్యూజియంలో జరుగుతున్న పనులను పరిశీలించ

Read More

జగిత్యాలలో స్తంభించిన సీసీ కెమెరాలు..ముగ్గురు బల్దియా ఎలక్ట్రికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిబ్బందిపై కేసు 

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాకేంద్రంలోని తీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఖని ఏ

Read More

సత్యంపేటలో 20 రోజులుగా తాగు నీళ్లు బంద్ 

ములకలపల్లి, వెలుగు : మండలంలోని మాదారం గ్రామపంచాయతీ సత్యంపేట గ్రామంలో 20 రోజులుగా తాగు నీళ్లు రాకపోవడంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలోని డై

Read More

జిల్లాలో లక్ష ఎకరాలకు పెరిగిన వరి సాగు : కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి  నల్గొండ, వెలుగు : ఏఎంఆర్పీ ఉదయ సముద్రం ద్వారా సాగునీరు అందించడంతో ఈ ఏడాది లక్ష ఎకరాలకు వరి సాగు పెరిగిం

Read More

వడగండ్ల వాన.. తడిసిన వడ్లు 

మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు: మెట్‌‌‌‌‌&

Read More