
latest telugu news
తుది శ్వాస వరకూ పోరాడుతా.. జైలుకైళ్లడానికైనా సిద్ధం: సీఎం మమతా బెనర్జీ
కోల్‌కతా: సుప్రీంకోర్టు తీర్పుతో ఉద్యోగాలు కోల్పోయిన ‘అర్హులైన అభ్యర్థుల’ హక్కులను పరిరక్షిస్తానని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హామీ ఇచ్చారు.
Read Moreతమిళనాడు మంత్రి కేఎన్ నెహ్రూ ఇంట్లో ఈడీ సోదాలు
చెన్నై: డీఎంకే సీనియర్ నేత, తమిళనాడు మున్సిపల్ శాఖ మంత్రి కేఎన్ నెహ్రూకు చెందిన నివాసాల్లో సోమవారం ఈడీ సోదాలు చేసింది. చెన్నై. తిరుచిరాపల్లి, కోయంబత్త
Read Moreఅభివృద్ధికి ఆరోగ్యమే పునాది: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ప్రతీ అభివృద్ధి చెందుతున్న సమాజానికి మంచి ఆరోగ్యమే పునాది అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం &ls
Read Moreపారిపోకండి.. ఉద్యోగాలివ్వండి.. బీహార్ సర్కారుకు రాహుల్ గాంధీ డిమాండ్
వైట్ టీ షర్ట్ యాత్రలో పాల్గొని, నిరుద్యోగులకు సందేశం ఉద్యోగాలిచ్చేంతవరకూ సర్కారుపై ఒత్తిడి పెంచాలి రాజ్యాంగం దేశ ఆత్మ అని వెల్లడి.. స
Read Moreవిజయ్సేల్స్బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్‌దేవరకొండ
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ రిటైల్ చెయిన్విజయ్సేల్స్సౌతిండియన్యాక్టర్ విజయ్‌దేవరకొండను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఆయన ప్రచారం వల్ల మార్కెట
Read Moreకొత్త హంగులతో అర్బన్ క్రూయిజర్ హైరైడర్
అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ను కొత్త ఫీచర్లతో తీసుకు వచ్చినట్టు టొయోటా కిర్లోస్కర్ మోటార్(టీకేఎం) ప్రకటించింది. అన్ని వేరియంట్లలో 6 ఎయిర్బ్యాగ్స
Read Moreశ్రీలంకలోని ఏపీ సెజ్టెర్మినల్ షురూ
న్యూఢిల్లీ: గౌతమ్ అదానీ సంస్థ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (ఏపీ సెజ్) సోమవారం శ్రీలంకలోని డీప్‌వాటర్ టెర్మినల్కొలంబో వెస్ట్ ఇ
Read Moreక్రికెట్ స్టేడియాలకు వీఐ 5జీ సేవలు
న్యూఢిల్లీ: ఇటీవల ముంబైలో 5జీ సేవలను ప్రారంభించిన వోడాఫోన్ ఐడియా సోమవారం 11 నగరాల్లోని ముఖ్యమైన క్రికెట్ స్టేడియాలకు ఈ సేవలను విస్తరించినట్లు తెలిపింద
Read Moreహైదరాబాద్‌లో మొదలైన బేర్ హౌస్ స్టోర్
హైదరాబాద్, వెలుగు: మగవాళ్ల దుస్తులు అమ్మే ది బేర్ హౌస్ హైదరాబాద్ బంజారా హిల్స్‌లో ఆఫ్
Read Moreస్టాక్ మార్కెట్ దెబ్బ.. నలుగురు టాప్ బిలియనీర్లకు రూ.85 వేల కోట్లు లాస్
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ పతనం ఎఫెక్ట్ మనదేశంలోని అత్యంత ధనవంతులపై భారీగానే పడింది. ఇండియాలోని నలుగురు టాప్ బిలియనీర్లు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ
Read Moreఆసియా చాంపియన్‌షిప్స్ పోరు షురూ.. ఇండియా రాకెట్ స్టార్లు రాణించేనా..?
నింగ్‌బో (చైనా): ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న ఇండియా స్టార్ షట్లర్లు మరో కఠిన పరీక్షకు సిద్ధమయ్యారు. మంగళవ
Read Moreనాన్న అస్సలు కొట్టేవారు కాదు.. కానీ ఆయనంటే మస్తు భయం: ధోనీ
రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనీ తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. చిన్నప్పుడు తండ్రి పాన్ సింగ
Read MoreL2 Empuraan Producer: ఆరు గంటల పాటు L2:‘ఎంపురాన్’ నిర్మాతను విచారించిన ఈడీ
వివాదాస్పద మలయాళ చిత్రం L2: ఎంపురాన్ నిర్మాతలలో ఒకరైన గోకులం గోపాలన్ నగదు లావాదేవీల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అతని చిట్ ఫండ్ కంపెనీ శ్రీ గోకులం
Read More