latest telugu news

OTT Horror Thriller: భయపెడుతున్న ట్రైలర్.. ప్రైమ్ వీడియోలోకి వస్తోన్న హారర్ థ్రిల్లర్ సీక్వెల్..

బాలీవుడ్ నటి నుష్రత్ బరూచా లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ మూవీ చోరీ 2. ఇది 2021లో వచ్చిన చోరీ మూవీకి సీక్వెల్. 2018లో వచ్చిన మరాఠీ మూవీ లపాచపీ ఆధారంగా ఈ

Read More

ఏ కష్టం వచ్చిందో పాపం.. పిల్లలతో సహా గోదావరిలో దూకాలనుకున్నారు.. పోలీసులు రాకపోతే..

రెక్కాడినా డొక్కాడని రోజులు ఇవి. ఎంత జీతం సంపాదించినా.. ఎంత పనిచేసినా.. చాలీ చాలని జీతాలతో బతుకు బండిని ఈడుస్తున్నారు మధ్యతరగతి ప్రజలు. పెరుగుతున్న అప

Read More

Manchu Manoj: మేము ముగ్గురం న‌లుగురం అయ్యాం.. మంచు మ‌నోజ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌

టాలీవుడ్ హీరో మంచు మనోజ్-మౌనిక దంపతులకు గత సంవత్సరం (2024) కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. ఆ పాపకి దేవసేన అని పేరు పెట్టినట్టు అధికారికంగా మంచు ఫ్యామి

Read More

ఆడపిల్ల పుట్టిందని సంబరాలు.. ఆదిలాబాద్ జిల్లాలో మొక్కలు పంపిణీ చేసి సెలబ్రేట్ చేసుకున్న దంపతులు

ఆడపిల్ల పుడితే చెత్త కుండీలో పడేయటం, నీళ్లలో ముంచి చంపేయడం లాంటి ఘటనలు జరుగుతున్న ఈ రోజుల్లో ఒక జంట మాత్రం సెలబ్రేట్ చేసుకోవడం విశేషంగా మారింది. ఆస్పత

Read More

TheParadise: ఏనుగు నడిస్తే.. కుక్కలు అరుస్తాయి.. ‘దిప్యారడైజ్‌’రూమర్స్‌కు ఇచ్చేపడేసిన టీమ్

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న చిత్రం 'ది ప్యారడైజ్'. ఈ సినిమా వచ్చే ఏడాది ఇదే రోజు(మార్చ్ 26)న విడుదల కానుంది. ఇట

Read More

డిఫరెంట్ కథతో థ్రిల్ చేసే బ్లడ్ రోజెస్..

రంజిత్ రామ్, అప్సర రాణి జంటగా ఎంజిఆర్ దర్శకత్వంలో హరీష్ కె నిర్మిస్తున్న చిత్రం ‘బ్లడ్ రోజెస్’. షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలోనే రిలీజ్&zw

Read More

ఫణిలో పాముదే కీలక పాత్ర.. స్నేక్ పాత్రలో కేథరిన్ అదుర్స్

కేథరిన్ థ్రెసా ఫిమేల్ లీడ్‌‌‌‌‌‌‌‌గా  డైరెక్టర్ వీఎన్ ఆదిత్య  రూపొందించిన  చిత్రం ‘ఫణి&rs

Read More

Dil Raju 60th Movie: దిల్ రాజు నిర్మాతగా ఓల్డ్ సిటీ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో కొత్త చిత్రం..హీరో ఎవరంటే?

రౌడీ బాయ్స్, లవ్ మీ చిత్రాలతో  హీరోగా ఆకట్టుకున్న ఆశిష్.. కొత్త ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బుధవారం తన న్యూ మూవీని అనౌన్స్ చేశా

Read More

400 ఎకరాల్లో ప్రకృతిని ధ్వంసం చేయొద్దు.. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రొఫెసర్​ హరగోపాల్ విజ్ఞప్తి

రాష్ట్ర ప్రభుత్వానికి ప్రొఫెసర్​ హరగోపాల్ విజ్ఞప్తి ప్రతిపక్షాలు విద్యార్థులను రెచ్చగొట్టడం మానుకోవాలని సూచన బషీర్​బాగ్, వెలుగు: కంచ గచ్చిబౌ

Read More

మా సినిమాకు పవన్ టైటిల్ ప్లస్ అయ్యింది

యాంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి జంటగా నటించిన చ

Read More

సిటీల్లో కరెంట్‌‌‌‌ డిమాండ్ పైపైకి.. వేసవి తీవ్రతతో పెరుగుతున్న వినియోగం

హైదరాబాద్​తో పాటు పలు టౌన్​లలో భారీ డిమాండ్​  అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆర్డర్స్ హైదరాబాద్, వెలుగు: అగ్రికల్చర్​వినియోగం

Read More

మెట్రో వాటర్​బోర్డుకు ‘వరల్డ్ వాటర్ అవార్డు’

హైదరాబాద్​ సిటీ, వెలుగు: మెట్రో వాటర్​బోర్డుకు ‘వరల్డ్ వాటర్ అవార్డు’ దక్కింది. వాటర్ డైజెస్ట్ అనే అంతర్జాతీయ సంస్థ 2024--–25 సంవత్స

Read More

ఊర్వశీ రౌతేలా టచ్ కియా..

ఈ సంక్రాంతికి ‘దబిడి దబిడి’ అంటూ బాలకృష్ణ సరసన  స్పెషల్ సాంగ్‌‌‌‌‌‌‌‌తో అలరించిన ఊర్వశీ రౌతేల

Read More