latest telugu news

అడవిలో డబ్బుల డంప్‌‌‌‌ దొరికిందని టోకరా.. వరంగల్లో ఎనిమిది మంది అరెస్ట్‌‌‌‌

రూ. లక్షకు 2 లక్షల అసలు నోట్లు, 4 లక్షల నకిలీ నోట్లు ఇస్తానని బేరం        ఒక్కడినే తీసుకుంటే మంచిది కాదని, అందుకే పంచుతు

Read More

యాదాద్రి జిల్లాలో ట్రిపుల్‌‌‌‌ ఆర్‌‌‌‌ ఆందోళన ఉద్రిక్తం నిర్వాసితులు, లీడర్లను అడ్డుకున్న పోలీసులు, హైవేపై ఆందోళన

యాదాద్రి కలెక్టరేట్‌‌‌‌ వద్ద ధర్నా టెంట్‌‌‌‌ తొలగింపు బాధితులకు మద్దతుగా వచ్చిన బీఆర్‌‌‌&z

Read More

మోదీని ఎదుర్కొనే ధైర్యం ఎర్ర జెండాలకే ఉంది సీపీఎం పొలిట్‌‌‌‌ బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌‌‌‌

సంగారెడ్డి, వెలుగు : కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొనే ధైర్యం ఎర్రజెండాలకు మాత్రమే ఉందని సీపీఎం పొలిట్‌‌‌‌ బ్యూరో సభ్యురాలు బృందాకారత

Read More

తనను చూసి నవ్వారని.. స్టూడెంట్లను చెప్పుతో కొట్టిన టీచర్.. సస్పెండ్‌‌‌‌ చేసిన డీఈవో

 అచ్చంపేట, వెలుగు : తనను చూసి నవ్వారన్న అనుమానంతో ఓ టీచర్‌‌‌‌ స్టూడెంట్లను చెప్పుతో కొట్టాడు. ఈ ఘటన నాగర్‌‌‌&z

Read More

పలుమార్లు యుద్ధం చేసినా.. కొన్నిసార్లు ఓడిపోతాం.. ఇన్‌‌‌‌స్టాలో కలెక్టర్‌‌‌‌ ఎమోషనల్‌‌‌‌ పోస్ట్‌‌‌‌

కరీంనగర్, వెలుగు : ‘కలెక్టర్‌‌‌‌గా ఎదిగే క్రమంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా.. మహిళగా వివక్ష, అణిచివేతకు గురయ్యా.. ఇబ్బందు

Read More

ఆదిలాబాద్లో ముస్తాబవుతున్న నాగోబా.. జనవరి 28న మహాపూజతో జాతర ప్రారంభం

గంగాజలంతో కేస్లాపూర్‌‌‌‌ శివారులోకి చేరుకున్న మెస్రం వంశీయులు 30న గిరిజన కళాకారులతో  భారీ ప్రదర్శన, 31న ప్రజాదర్బార్&z

Read More

ప్రమోషన్లతో హెడ్మాస్టర్ పోస్టులను భర్తీ చేయాలి విద్యాశాఖ కార్యదర్శికి పీఆర్టీయూ వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న హెడ్మాస్టర్ పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి, ఎమ్

Read More

స్విట్జర్లాండ్లో టీఈపీఏ డెస్క్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్​బాబు

యూరోపియన్​ ఫ్రీ ట్రేడ్​ అసోసియేషన్​ దేశాల పెట్టుబడులే లక్ష్యంగా ఏర్పాటు హైదరాబాద్, వెలుగు: యూరప్​ దేశాల నుంచి పెట్టుబడులను తీసుకొచ్చేందుకు అన్

Read More

నదుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నం.. ఇరిగేషన్​ శాఖ పవర్ పాయింట్​ ప్రజంటేషన్​

మంజీరా, మూసీని గోదావరి నీటితో పునరుద్ధరిస్తున్నం పార్లమెంటరీ స్టాండింగ్​ కమిటీ  భేటీలో ఇరిగేషన్​ శాఖ పవర్ పాయింట్​ ప్రజంటేషన్​ హైదరాబ

Read More

మిషన్​ భగీరథ టోల్ ఫ్రీకి పెరుగుతున్న ఫిర్యాదులు నెల వ్యవధిలో 280 కంప్లైంట్స్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​ఎర్రమంజిల్​లోని మిషన్​భగీరథ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్18005994007కు ఫిర్యాదులు పెరుగుతున్నాయి. మంత్రి సీతక

Read More

ఉద్యోగులను మరోసారి మోసం చేసేందుకే యూపీఎస్ ఎన్ఎంఓపీఎస్ సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్1 నుంచి యూనిఫైడ్ పింఛన్ స్కీమ్ అమలు చేయడం ఉద్యోగులను మోసం చేయడమేనని నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పింఛన్ స్కీమ్

Read More

సుప్రీం కోర్టులో హీరో దర్శన్ కు ఊరట..

రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ ప్రముఖ హీరో దర్శన్ తూగుదీపగత ఏడాది పలు అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మీద జైలు నుంచి రిలీజ్ అయ్యాడు.

Read More

రానా నాయుడు చూసి పిల్లలు పాడయ్యారా..? వెంకటేష్ ఏమన్నాడంటే..?

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరి వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఎలాంటి బజ్ లేకుండా, టికెట్

Read More