
latest telugu news
ఖమ్మం జిల్లాలో రెచ్చిపోతోన్న చైన్‌స్నాచర్స్
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో చైన్స్నాచర్స్రెచ్చిపోతున్నారు. జిల్లా పరిధిలో గంటలోనే మూడు వేర్వేరు చోట్ల చైన్ స్నాచింగ్ఘటనలు జరిగాయి. దీంతో స్థానికులు
Read Moreటెర్రరిస్టుల పట్ల కఠినంగా ఉండాలి: కేంద్రమంత్రి నిత్యానంద్ రాయ్
హైదరాబాద్: సైబర్ క్రైమ్ పెను సవాల్‌గా మారిందని కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ అన్నారు. ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తు
Read Moreచెప్పిందేంటి.. చేస్తున్నదేంటి..? కేటీఆర్
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిందేంటి..? చేస్తున్నదేంటి.
Read Moreగణేశ్ఊరేగింపులో కత్తిపోట్ల కలకలం
గణేశ్ఊరేగింపులో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటన మేడ్చల్పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. ఘట్కేసర్ఈడబ్ల్యూ ఎస్ కాలనీలో గణేశ్ఊరేగింపులో ఘర్షణ జరిగింది.  
Read Moreజానీ నాలుగేళ్లుగా లైంగిక దాడి చేశాడు.. అతనే చెప్పాడు: పోలీసులు
హైదరాబాద్: అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్, జనసేన నేత జానీ అలియాస్ జానీ భాషా అరెస్ట్ అయిన విషయం తెలి
Read Moreబిగ్ అలర్ట్.. రానున్న 3 గంటల్లో తెలంగాణలో మళ్లీ వాన
హైదరాబాద్: తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం బిగ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్
Read More2036 ఒలింపిక్స్ భారత్‌లో నిర్వహించి తీరుతాం: కేంద్రమంత్రి మన్సూఖ్ మాండవీయ
హైదరాబాద్: 2036 ఒలింపిక్స్ భారత్‌లో నిర్వహించి తీరుతామని కేంద్ర క్రీడ శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ అన్నారు. ఇవాళ (సెప్టెంబర్ 20) హైదరాబాద్
Read Moreఅంతా చంద్రబాబు కట్టు కథ.. తిరుమల లడ్డు వివాదంపై స్పందించిన జగన్
అమరావతి: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి లడ్డు వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డు తయారీకి ఉపయోగిం
Read Moreవచ్చే నెలలో కొత్త రేషన్ కార్డ్‌లు, ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ: వచ్చే నెల (అక్టోబర్)లో అర్హులకు కొత్త రేషన్ కార్డ్‌లు, ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం నల
Read Moreరాహుల్‌పై ఈగ వాలినా ఊరుకోం.. బీజేపీ నేతలకు మహేష్ గౌడ్ వార్నింగ్
కరీంనగర్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ అపొజిషన్ లీడర్ రాహుల్ గాంధీపై ఈగ వాలినా ఊరకోమని బీజేపీ నేతలకు టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సే మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ
Read Moreసూర్య భాయ్ ఆగయా.. దులీప్ ట్రోఫీలో రీ ఎంట్రీకి సిద్ధమైన స్కై
టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ గాయం నుండి కోలుకున్నాడు. బుచ్చిబాబు టోర్నీకి ముందు బొటన వేలు గాయంతో ఆటకు దూరమైన స్కై తాజాగా రికవరీ అయ్యాడ
Read Moreఢిల్లీ వద్దంది.. పంజాబ్ రమ్మంది.. పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్‌గా రికీ పాంటింగ్
2025 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే అన్ని జట్లలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది మెగా వేలం ఉండటంతో అన్ని జట్లు ఆటగాళ్ల రిటెన్షన్, కోచ
Read Moreయూట్యూబర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన దాదా.. అసలేం జరిగిందంటే..?
కోల్‌కతా: సోషల్ మీడియాలో తనను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు బెదిరింపులకు పాల్పడిన యూట్యూబర్ మృణ్మోయ్ దాస్‌పై భారత క్రికెట్ దిగ్గజం, బీసీసీఐ మ
Read More