Mumbai

సెన్సెక్స్​ 1 శాతం డౌన్ .. 216 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

ముంబై: డెరివేటివ్స్​ నెలవారీ గడువు ముగియనున్న నేపథ్యంలో మెటల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్​తో పాటు కొన్ని ఐటీ షేర్లలో భారీ అమ్మకాల కారణంగా బెంచ్‌&zwnj

Read More

అనంత్ అంబానీ పెళ్లి కార్డ్ సోషల్ మీడియాలో వైరల్

ఇండియన్ కుభేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం నిశ్చయమైంది. అనంత్ అంబానీ పెళ్లి రాధిక మార్చంట్ తో జూలై 12న ఫిక్స్ అయిన విషయం తెలిసి

Read More

12,500 కోట్లు సేకరించనున్న అదానీ ఎనర్జీ సొల్యూషన్స్

ముంబై :  రూ.12,500 కోట్లు (1.50 బిలియన్ డాలర్లు) వరకు నిధుల సమీకరణకు తమ బోర్డు ఆమోదం తెలిపిందని అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ సోమవారం వెల్లడించింది. క

Read More

సెన్సెక్స్ @ 76,000..లైఫ్​ టైం హైకి నిఫ్టీ

ముంబై :  మార్కెట్​చరిత్రలోనే తొలిసారిగా సెన్సెక్స్ సోమవారం 76,000 స్థాయిని అందుకుంది. అయితే నిఫ్టీ చివరి 30 నిమిషాల ట్రేడ్‌‌‌&zwnj

Read More

సైబర్ మోసం: స్టాక్ ట్రేడింగ్ లో లాభాలు వచ్చే చిట్కాలు చెప్తామని.. రూ.12 లక్షలు కొట్టేశారు

సైబర్ నేరాగాళ్ల వలలో చిక్కుకుని మరో మహిళ భారీగా డబ్బులు పోగొట్టుకుంది. ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ చిట్కాలు చెబుతామని 36 ఏళ్ల మహిళ బ్యాంక్ ఖాతా నుం

Read More

T20 World Cup 2024: ముంబై to USA.. అమెరికా బయలుదేరిన భారత క్రికెటర్లు

టీ20 ప్రపంచ కప్ 2024 లో తలపడే భారత క్రికెట్ బృదం అమెరికా బయలుదేరింది. కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సహ

Read More

తగ్గనున్న రేంజ్ రోవర్ కార్ల ధరలు

ముంబై : టాటా మోటార్స్ యాజమాన్యంలోని జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్​ఆర్​) భారతదేశంలోనే తన రేంజ్ రోవర్  స్పోర్ట్‌‌‌‌‌‌

Read More

మార్కెట్లు.. ఆల్​టైం హై .. ఆర్​బీఐ డివిడెండ్​తో భారీ ర్యాలీ

సెన్సెక్స్ 1,196 పాయింట్లు అప్​ 23,000 మార్క్‌‌‌‌‌‌‌‌కు చేరువైన నిఫ్టీ రూ.4.28 లక్షల కోట్లు పెరిగిన ఇన్

Read More

ముంబై ఎయిర్ పోర్టులో 11 కిలోల గోల్డ్ సీజ్..

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా.. పలువురు ప్రయాణికుల నుంచి పెద్ద మొత్తం

Read More

పుణె యాక్సిడెంట్ కేసులో మైనర్ బెయిల్ రద్దు

జూన్ 5 వరకు రిమాండ్ హోమ్‌‌కు తరలింపు ఇటీవల ఇచ్చిన బెయిల్ షరతులపై దేశవ్యాప్తంగా విమర్శలు  దాంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న

Read More

విమానం ఢీకొని 29 ఫ్లెమింగ్ పక్షులు మృతి.. ముంబై సిటీలో కలకలం

ముంబై మహా నగరం.. 2024, మే 20వ తేదీ.. సోమవారం రాత్రి.. ఆకాశం నుంచి సహజంగా వర్షం పడుతుంది.. ఆ రాత్రి మాత్రం పక్షులు పడ్డాయి.. అవి కూడా ఫ్లెమింగ్ పక్షులు

Read More