NIzamabad

ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నివేదిక: బూసాని వెంకటేశ్వర్​రావు

నిజామాబాద్, వెలుగు: లోకల్​బాడీస్ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు ఎలా ఉండాలనే అంశంపై ప్రజల అభిప్రాయాల మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని బీసీ డెడిక

Read More

కామారెడ్డిలో పారామెడికల్ ​కాలేజీ ప్రారంభం

కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డిలో ఏర్పాటు చేయనున్న పారా మెడికల్ కాలేజీని సోమవారం సీఎం రేవంత్​రెడ్డి వర్చువల్​గా ప్రారంభించారు.  కాలేజీ  

Read More

సోయాబీన్​ కొనుగోలు చేయాలని కలెక్టర్​కు వినతి

బోధన్​,వెలుగు: సాలూర మండలంలోని హున్సా, మంధర్నా, ఖజాపూర్​ గ్రామాల  రైతులు సోయాబీన్ పంట​ కొనుగోలు చేయాలని సోమవారం నిర్వహించిన  ప్రజావాణిలో &nb

Read More

ధాన్యం కొనుగోళ్లలో మళ్లీ మిల్లర్లే టాప్

మూడు సీజన్​ల నుంచి సీన్​ రిపీట్​ జనవరి నుంచి తెల్లరేషన్​ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ  కస్టం మిల్లింగ్​ అశ్రద్ధ చేస్తే పంపిణీ కష

Read More

రైతులు, ఫైనాన్షియర్లకు కుచ్చు టోపీ.. ఇందూర్ గంజ్​వ్యాపారి రూ.15 కోట్లు ఎగవేత

నిజామాబాద్, వెలుగు: ఇందూర్​మార్కెట్​కమిటీ గంజ్‎లో పేరొందిన కమీషన్​ఏజెంట్​బోర్డు తిప్పేశాడు. రైతులు, ఫైనాన్షియర్లకు సుమారు రూ.15 కోట్లు ఇవ్వాల్సి ఉ

Read More

బతికున్న తండ్రికి డెత్‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌ .. తండ్రి పేరున ఉన్న ఇంటిని భార్య పేరిట మార్చిన వ్యక్తి

బాల్కొండ, వెలుగు : ఓ వ్యక్తి తన తండ్రి బతికుండగానే చనిపోయినట్లు డెత్‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌&zwn

Read More

కేసీఆర్‌‌.. ప్రజల్లోకి ఎందుకు రావట్లే : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి

అధికారం పోయిందని బావబామ్మర్ది బాధ పడుతున్నరు  డిసెంబర్‌‌ 9న అసలైన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ నిజామాబాద్, వెలుగు : ముప్పై మం

Read More

రక్తం కక్కుకొని 9వ తరగతి విద్యార్థి అనుమానస్పద మృతి

నిజామాబాద్ లో 9వ తరగతి విద్యార్థి అనుమానస్పద మృతి చెందాడు. కాకతీయ ఒలంపియాడ్ స్కూల్లో శివ జస్విత్ రెడ్డి 9వ తరగతి చదువుతున్నాడు. శివ జస్విత్ నవంబర్ 29

Read More

నిజామాబాద్​ జిల్లాలో రూ.250 కోట్లతో రోడ్ల నిర్మాణం : మంత్రి కోమటి​రెడ్డి వెంకట్​రెడ్డి

వడ్ల బోనస్ రూ.73 కోట్లు చెల్లించినం మూడు రోజుల్లో రూ.254 కోట్ల ధాన్యం పేమెంట్స్​ మౌలిక వసతుల పరిశీలన బాధ్యత కలెక్టర్​దే  నిజామాబాద్,

Read More

స్వయంగా ప్రధాని మోడీనే చెప్పారు.. తొందరగా చేయాలి: మంత్రి కోమటిరెడ్డి

నిజామాబాద్‎లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని స్వయంగా ప్రధాని మోడీ హామీ ఇచ్చారని.. ప్రధాని మాటలకు అనుగుణంగా త్వరగా కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్‎

Read More

డ్రైనేజీలో పడి మూడేండ్ల చిన్నారి మృతి

నిజామాబాద్‌‌ జిల్లా ఆర్మూర్‌‌లో విషాదం ఆర్మూర్, వెలుగు : ఆడుకునేందుకు బయటకు వెళ్లిన మూడేండ్ల చిన్నారి డ్రైనేజీలో పడి చనిపో

Read More

పోలీసుల కుటుంబాలకు హెల్త్ క్యాంపు : డీఎస్పీ సతీశ్​ కుమార్

పాల్వంచ,వెలుగు : విధి నిర్వహణలో బిజీగా ఉండే పోలీసుల ఆరోగ్య రక్షణపై పోలీస్​ శాఖ దృష్టి పెట్టిందని పాల్వంచ డీఎస్పీ సతీశ్​ కుమార్ అన్నారు. బుధవారం పాల్వం

Read More

నకిలీ డాక్టర్లపై ఉక్కు పాదం .. కలకలం రేపిన మెడికల్​ కౌన్సిల్​రైడ్స్​

ఇష్టారీతిన యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్​ వాడకం 15 మంది నకిలీ డాక్టర్లపై కేసుల నమోదుకు అంతా సిద్ధం మెడికల్​షాప్​ఓనర్లపై కూడా చర్యలు నిజామాబ

Read More