RevanthReddy

బాల్క సుమన్ బెదిరింపులకు భయపడొద్దు: సరోజావివేక్

బాల్క సుమన్​కు బుద్ధిచెప్పండి చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకట స్వామి సతీమణి సరోజ జైపూర్ మండలం పౌనూర్ లో ఇంటింటా ప్రచారం కోల్​బెల్

Read More

కాంగ్రెస్ వస్తే.. బంగాళాఖాతంలో పడేది ధరణి కాదు రైతులు: కేసీఆర్

ధరణి ఎత్తేస్తే రైతుబంధు, రైతుబీమా రాదన్నారు సీఎం కేసీఆర్. ధాన్యం అమ్మిన డబ్బులు కూడా సకాలంలో రావన్నారు. ధరణి ఎత్తేస్తే భూములపై హక్కులు కోల్పోతారని చెప

Read More

ఈ ఎన్నికల టైంలో ఎక్కడైనా గివ్వే దొరుకుతున్నయ్ సార్..!!

  html, body, body *, html body *, html body.ds *, html body div *, html body span *, html body p *, html body h1 *, html body h2 *, h

Read More

పైసా లేదన్న బాల్క సుమన్కు వెయ్యి కోట్లు ఎట్లొచ్చినయ్: వివేక్ వెంకటస్వామి

ఉద్యమ సమయంలో పైసా లేదన్న బాల్క సుమన్  వెయ్యి కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు కాంగ్రెస్ చెన్నూరు అభ్యర్థి వివేక్ వెంకటస్వామి.  మందమర్రిల

Read More

కేసీఆర్కు కల్వకుంట్ల కమీషన్ రావని పేరు పెట్టింది నేనే: వివేక్ వెంకటస్వామి

బాల్కసుమన్ ఇసుక దందాతో వేల కోట్లు సంపాదించారని  చెన్నూరు  కాంగ్రెస్ అభ్యర్థి  వివేక్ వెంకటస్వామి అన్నారు. సంపాదించిన వేల కోట్లతోనే ఓటుక

Read More

రైతుబంధు 5 ఎకరాలకే లిమిట్ పై ఆలోచిస్తాం : కేటీఆర్

బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే  రైతుబంధు లిమిట్ పై  ఆలోచిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. నవంబర్ 8వ తేదీ బుధవారం హైదరాబాద్‌లో జరిగిన

Read More

రాజకీయాల్లో న్యూ బ్రీడ్ని.. కానీ హైబ్రీడ్ను : అర్వింద్

తాను రాజకీయాల్లో న్యూ బ్రీడ్ ను కానీ.. హైబ్రీడ్ ను అని అన్నారు ఎంపీ అర్వింద్. జగిత్యాలలో బీజేపీ అభ్యర్థి భోగ శ్రావణి నామినేషన్ కార్యక్రమంలో అర్వింద్ ప

Read More

కుందారంలో బాల్క సుమన్ ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు అయినా ఇచ్చారా : వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల జిల్లా కుందారంలో బాల్క సుమన్ ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లయినా ఇచ్చారా అని ప్రశ్నించారు చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి  వివేక్ వెంకటస్వామి. తాను

Read More

తెలంగాణలో 8 మంది అభ్యర్థులను ప్రకటించిన పవన్ కళ్యాణ్

బీజేపీతో పొత్తులో భాగంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 8 మంది అభ్యర్థులను ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బీజేపీ ఇప్పటికే 100 మంది అభ్యర్థులను ప్ర

Read More

ఓటే వజ్రాయుధం.. బాగా ఆలోచించి వేయండి: కేసీఆర్

ప్రజల దగ్గర ఉన్న వజ్రాయుధం ఓటేనని సీఎం కేసీఆర్ అన్నారు. పేదల కోసం,రైతుల కోసం ఎవరు ఏం చేశారో ఆలోచించి ఓటేయాలని సూచించారు.  ఎన్నికలకు ముందు ఆగ

Read More

3 గంటల కరెంట్ అని ఎక్కడ చెప్పామో చూపించండి... కేసీఆర్కు రేవంత్ సవాల్

మూడు గంటల కరెంట్ చాలని  తాను  ఎక్కడన్నానో నిరూపిస్తే.. తన నామినేషన్ విత్ డ్రా చేసుకుంటానని  సీఎం కేసీఆర్ కు  సవాల్ విసిరారు టీ పీస

Read More