Telangana Politics

డీలిమిటేషన్​పై నిర్ణయమే తీసుకోలే.. అప్పుడే అన్యాయం ఎట్లయితది?

దక్షిణాదిలో కేంద్రాన్ని బద్నాం చేయాలని చూస్తున్నరు: బండి సంజయ్ జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

విషయం తెలవగానే గుమ్మడి నర్సయ్యకు ఫోన్ : సీఎం రేవంత్​

ఆయన ఖమ్మం నుంచి రాగానే కలుస్తనన్నడు: సీఎం రేవంత్​  హైదరాబాద్, వెలుగు: మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య తన ఇంటి వద్దకు రాలేదని, కొద్ది దూరంల

Read More

చార్మినార్​ భాగ్యలక్ష్మి గుడిని గోల్డెన్​ టెంపుల్​గా మారుస్తం : బీజేపీ ఎమ్మెల్సీల హామీ

చార్మినార్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే చార్మినార్  భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని గోల్డెన్  టెంపుల్​గా అభివృద్ధి చేస్తామని

Read More

కేటీఆర్ దుబాయ్ ఫైల్స్ గుట్టు త్వరలోనే విప్పుతా : సీఎం రేవంత్ రెడ్డి

యువత కోసం.. యువత భవిష్యత్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్దితో పని చేస్తుందని.. ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల అధికారంలో చేసిందా

Read More

జగదీశ్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలి

సూర్యాపేట, వెలుగు : శాసనసభ దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్

Read More

బహిరంగ సభను సక్సెస్ చేయాలి

తుంగతుర్తి, వెలుగు : ఈనెల 16న జరిగే కాంగ్రెస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని వ్యవసాయ కమిషన్ సభ్యుడు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్ పార

Read More

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్​దే​ : ఎంపీ చామల, ఎమ్మెల్యే మందుల

ఎంపీ చామల, ఎమ్మెల్యే మందుల  శాలిగౌరారం (నకిరేకల్), వెలుగు : నాడు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేస్తే.. నేడు సీఎం రేవంత్ రెడ్డ

Read More

ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి : కోటిరెడ్డి

ఎమ్మెల్సీ కోటిరెడ్డి  హాలియా, వెలుగు : ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి సూచించారు. శుక్రవారం నిడమనూరు

Read More

ఘనంగా నీలం మధు బర్త్​డే వేడుకలు

పలుచోట్ల అన్నదానాలు, పండ్ల పంపిణీ ఎన్ఎంఆర్ అభిమానుల రక్తదానం, సేవాకార్యక్రమాలు పటాన్​చెరు, వెలుగు: కాంగ్రెస్ నేత, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్

Read More

బీజేపీ నేతలతో సీఎంరహస్య సమావేశాలు

బీఆర్ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలపై ఎక్స్​లో స్పందన హైదరాబాద్, వెలుగు: బీజేపీ నేతలతో కాంగ్ర

Read More

కేంద్రం డబ్బులు ఇవ్వకపోతే..బీజేపీ నేతలను నిలదీయాలి : చామల కిరణ్​కుమార్​ రెడ్డి

ఎంపీ చామల కిరణ్​కుమార్​ రెడ్డి  హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇవ్వకుంటే ఇక్కడి జనం బీజేపీ నేతలను నిలదీయాలని కాం

Read More

ఎన్నికల్లో ఓడిపోయినా బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ నేతల అహంకారం తగ్గలే

రాష్ట్ర రాజకీయాలను నాశనం చేసిందే ఆ పార్టీ: వివేక్‌‌‌‌ వెంకటస్వామి స్పీకర్ పదవిని గౌరవించడం అందరి బాధ్యత జగదీశ్‌‌&

Read More

రేవంత్ రెడ్డిపై పోలీసులకు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ నేతల ఫిర్యాదు

కేసీఆర్‌‌‌‌‌‌‌‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కంప్లైట్‌‌‌‌ జూబ్లీహిల్స్/జీడిమెట్ల, వ

Read More