Uttar Pradesh
అయోధ్యలో యువతిపై హత్యాచారం.. ప్రెస్‌మీట్‌లోనే బోరున ఏడ్చిన ఎంపీ
అయోధ్య: కనిపించకుండాపోయిన యువతి మృతదేహం దారుణ స్థితిలో బయటపడిన ఘటనపై అయోధ్య ఎంపీ అవధేష్ ప్రసాద్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. మీడియాతో మాట్లాడుతూనే ఆయన కన్
Read Moreచిక్కులు తెచ్చిన డేటింగ్ యాప్.. వీడియో తీసి ‘గే’ జంటను దోచేసిన ముఠా
కోరిక తీర్చుకోవాలనుకున్న ఓ గేGay) జంటకు వింత అనుభవం ఎదురైంది. డేటింగ్ యాప్‌లో పరిచయమైన స్వలింగ సంపర్కుల జంట సన్నిహితంగా ఉండగా.. ఆ లైంగిక చర్యలను
Read Moreకుంభమేళాలో ఇద్దరు మహిళలు మిస్సింగ్
కడెం, వెలుగు : నిర్మల్ జిల్లా కడెం మండలానికి చెందిన ఇద్దరు మహిళలు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో తప్పిపోయారు. దీంతో వారి కుటు
Read Moreసైబర్ నేరగాళ్ల కోసం పోలీసుల సెర్చ్ ఆపరేషన్
8 రాష్ట్రాల్లో నెల రోజులు సెర్చ్ ఆపరేషన్ 33 కేసుల్లో 52 మందిని అరెస్టు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రూ.47.90 లక్షలు స్వాధీ
Read Moreదేవుడి మహిమ: పాపాలు కడుక్కోవాలని కుంభమేళాకు వస్తే.. పాత కేసుల్లో అరెస్ట్ అయిన స్మగ్లర్
లక్నో: మహా కుంభమేళా పుష్కరాల్లో స్నానం చేస్తే.. చేసిన తప్పులకు మోక్షం లభిస్తోందని భక్తుల విశ్వాసం. ఇందుకోసం 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాల్లో స్నానమా
Read Moreభర్తలు వేధిస్తున్నరని..పెండ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు
లక్నో: తమ తాగుబోతు భర్తలు పెట్టే వేధింపులు తాళలేక విసిగిపోయిన ఇద్దరు మహిళలు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇంట్లో నుంచి పారిపోయి ఒకరినొకరు పెండ్లి చేసు
Read Moreఇద్దరు కాదు నలుగురు! అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో ట్విస్ట్
యూపీ, బిహార్‌కు పోలీస్ టీమ్స్ హైదరాబాద్, వెలుగు: అఫ్జల్‌గంజ్ కాల్
Read Moreమహా కుంభమేళా..10 కోట్లు దాటిన భక్తుల సంఖ్య
29న మౌని అమావాస్య రోజు మరో పది కోట్ల మంది రావచ్చని అంచనా కుంభమేళాకు 150 ప్రత్యేక రైళ్లు నడపనున్న రైల్వేశాఖ లక్నో/న్యూఢిల్లీ: ఉత్తర్&zw
Read Moreదివ్యాంగులకు ఫ్రీగా జైపూర్ ఫూట్స్
మహాకుంభమేళా దివ్యాంగులకు చాలా ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇక్కడ వారు పుణ్య స్నానాలు చేయడంతో పాటు అవసరమైన ట్రీట్మెంట్ ను ఫ్రీగా పొందుతున్నారు. వారికి ఫ్రీ
Read MoreRCB Jersey: ఈసారైనా కోహ్లీ కల నెరవేరేనా..! కుంభమేళాలో RCB జెర్సీకి పుణ్యస్నానాలు
ఐపీఎల్ ఫ్రాంచైజీల్లోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కు టైటిల్ అనేది అందని ద్రాక్ష. ప్రతి సీజన్ ప్రారంభం ముం
Read Moreఉత్తరప్రదేశ్‌లో ఎన్ కౌంటర్.. నలుగురు క్రిమినల్స్ హతం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లా ఝిన్ఝానా ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ముస్తాఫా గ్యాంగ్ సభ్యులకు, యూపీ ఎస్టీఎఫ్ పోలీసులకు మధ్య భ
Read Moreమహా కుంభమేళా 2025 : కుంభమేళాతో 12 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు
న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్&zw
Read More8ఏళ్ళ బాలుడికి గుండెపోటు.. భయపెట్టాలనుకుంటే.. ఏకంగా ప్రాణమే పోయింది..
ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువైపోతున్నాయి.. వయసుతో సంబంధం లేకుండా 6ఏళ్ళ పిల్లల నుండి 60ఏళ్ళ వృద్ధుల వరకు ఎవరికి ఎప్పడు గుండెపోటు వస్తుందో చెప్ప
Read More












