
v6 velugu
పటాకుల ఫ్యాక్టరీలో పేలుళ్లు.. 11 మంది మృతి
భోపాల్/హర్దా: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పటాకుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించడంతో 11 మంది సజీవ దహనమయ్యారు. మరో 174 మందికి కాలిన గాయాలయ్యాయ
Read Moreఅజిత్ పవార్ వర్గానిదే ఎన్సీపీ.. శరద్ పవార్‌కు ఈసీ షాక్
న్యూఢిల్లీ: సీనియర్ పొలిటీషియన్ శరద్ పవార్ కు ఎలక్షన్ కమిషన్(ఈసీ) షాక్ ఇచ్చింది. అజిత్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వర్గాన
Read Moreకూలిపోయే ప్రాజెక్టులు కట్టిండు: భట్టి విక్రమార్క
హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కాంగ్రెస్‌నేతలకు అవగాహన లేదంటూ కేసీఆర్చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్‌శాఖ
Read Moreఏపీ నీళ్ల దోపిడీ పై వెలుగు కథనాల టైమ్‌లైన్
2019 మే 30: వైఎస్ వారసత్వంతో అద్భుతంగా పరిపాలించి, నాన్న పేరు నిలబెట్టాలని నా ఆశీస్సులు: విజయవాడలో సీఎంగా జగన్ ప్రమాణ సభలో సీఎం కేసీఆర్ జూన్
Read Moreడీప్ ఫేక్ టెక్నాలజీతో.. 207 కోట్లు కొట్టేసిన్రు
న్యూఢిల్లీ: డీప్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి సైబర్ నేరగాళ్లు ఓ మల్టీనేషనల్ కంపెనీ నుంచి రూ.207 కోట్లు కొట్టేశారు. ఆ కంపెనీకి చెందిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీస
Read Moreమరో 60 గ్రూప్ 1 పోస్టులు.. భర్తీకి ప్రభుత్వం అనుమతి
ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు 563కు చేరిన మొత్తం పోస్టులు
Read Moreబీసీలకు ఎక్కువ సీట్లు! లోక్ సభ ఎన్నికల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం
కనీసం ఐదారు సీట్లు ఇచ్చేలా కసరత్తు బలమైన లీడర్లు ఉంటే అప్లై చేసుకోకున్నా టికెట్ ఎస్స
Read Moreకాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎంపీ వెంకటేశ్
న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం ఢిల్ల
Read Moreమిషన్ భగీరథపై విజిలెన్స్.. సెకండరీ, ఇంట్రా పైప్లైన్నెట్ వర్క్‌లో భారీ అక్రమాలు
రూ.7 వేల కోట్లు పక్కదారి పట్టినట్టు అనుమానం గ్రామాల వారీగా అక్రమాలు నిగ్గుతేల్చాలని సీఎం ఆదేశం ఫీల్డ్‌లోకి దిగిన విజిలెన్స్ డిపార్ట్మెంట్
Read Moreఏపీ నీళ్ల దోపిడీపై.. నాడు గప్చుప్నేడు గాయిగాయి
దక్షిణ తెలంగాణను ముంచే సంగమేశ్వరానికి సపోర్ట్ మేఘా కంపెనీకి టెండర్ దక్కేలా తోడ్పాటు.. కేంద్రం పిలిచినా అపెక్స్ కౌన్సిల్ భేటీకి డుమ్మా
Read Moreవీ6 న్యూస్ యూట్యూబ్ చానెల్ సబ్ స్ర్కైబర్లు కోటి మంది.. అందరికీ శతకోటి వందనాలు
హైదరాబాద్, వెలుగు: ప్రేక్షకుల అంతులేని ఆదరణతో వీ6 న్యూస్ చానెల్ అతి పెద్ద మైలురాయిని అందుకుంది. వీ6 న్యూస్ యూట్యూబ్ చానెల్ సబ్ స్ర్కైబర్ల సంఖ్య మంగళవా
Read Moreబీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ కు ఓట్లు వేశారే కానీ.. అభిమానంతో కాదు: బండి సంజయ్
వచ్చే లోకసభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 10 నుంచి 15 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఎంపీ బండి సంజయ్. గతంలో క్యాడర్, క
Read Moreకండక్టర్పై దాడి చేసిన మహిళ అరెస్ట్
గత నెల(జనవరి) 25వ తేదీన ఆర్టీసీ కండక్టర్ ని బూతులు తిడుతూ.. దాడి చేసిన మహిళను ఈరోజు(ఫిబ్రవరి 04) ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి.. రిమాండ్ కు తరలించార
Read More