Warangal

అన్ని రంగాల్లో మానుకోటను  ముందుంచుతాం : సత్యవతి రాథోడ్

మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్  జాతీయ పతాకాన్ని ఆవిష్క

Read More

ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. పరుగులు పెట్టిన పేషెంట్స్

హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆపరేషన్ థియేటర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.  భారీగా ఎగిసి పడ్డ మంటలతో

Read More

వరంగల్​లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్​లో ముగ్గురు మృతి

వరంగల్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్– ఖమ్మం జాతీయ రహదారిపై ఓ ఆటో డ్రైవర్

Read More

నియోజకవర్గం అభివృద్ధికి రూ.216.05కోట్లు : చల్లా ధర్మారెడ్డి

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాల, వెలుగు : పరకాల నియోజకవర్గం అభివృద్ధికి రూ.216.05కోట్లను సీఎం కేసీఆర్​ మంజూరు చేశారని ఎమ్మెల్యే చల్లా ధర్మార

Read More

పల్లాకు టికెట్​ వద్దే వద్దు..ముత్తిరెడ్డికే ఇవ్వాలంటూ ఆడియో వైరల్​

జనగామ, వెలుగు :  జనగామ ఎమ్మెల్యే టికెట్ పల్లా రాజేశ్వర్​రెడ్డికి ఇవ్వొద్దని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఇస్తే గెలిపించుకుంటామని ఓ ఆడియో సోషల్​మ

Read More

సింగరేణి సీఎంవో పోస్టుకు జోరుగా పైరవీలు

ముమ్మరంగా ఆశావహుల ప్రయత్నాలు   బీఆర్​ఎస్​ నేతలు, టీబీజీకేఎస్​ స్టేట్​ లీడర్లతో మంతనాలు భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణి చీఫ్​ మెడ

Read More

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు

పర్వతగిరి, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని పంచాయతీరాజ్‌

Read More

ఇచ్చేటోళ్ల వద్ద తీసుకోండి.. ఏసేటోళ్లకే ఓటేయండి : ముత్తిరెడ్డి యాదగిరెడ్డి

జనగామ/బచ్చన్నపేట, వెలుగు : ‘ఎన్నికలు వస్తున్నాయి... ఇచ్చినోళ్ల దగ్గర తీసుకోండి.. ఓటు మాత్రం ఏసేటోళ్లకే వేయండి’ అని జనగామ ఎమ్మెల్యే ముత్తిర

Read More

హైవే కోసం చెట్లు నరుకుతున్రు.. పట్టంచుకోని ఆఫీసర్లు

కరీంనగర్ – వరంగల్ ​ఫోర్​ లేన్  ​కోసం వందలాది చెట్లు నేలమట్టం ట్రీ ట్రాన్స్ లొకేషన్ గురించి పట్టంచుకోని ఆఫీసర్లు హైవేలో పచ్చదనం కనుమ

Read More

జోరుగా అక్రమ కలప దందా.. యథేచ్ఛగా తరలింపు

బైక్‌‌‌‌లు, బోలెరో ట్రాలీల్లో యథేచ్ఛగా తరలింపు వాహనాల నంబర్‌‌‌‌ ప్లేట్లను ట్యాపరింగ్‌‌‌&zw

Read More

వరంగల్​లో టెన్షన్.. టెన్షన్... కాంగ్రెస్ నేతల అరెస్ట్

వరంగల్​లో టెన్షన్.. టెన్షన్ గ్రేటర్ ​వరంగల్​ మున్సిపల్ ​కార్పొరేషన్ ముట్టడికి కాంగ్రెస్ నేతల యత్నం మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు ఇరువర్గాల మధ్

Read More

కస్టమర్ల సొమ్ముతో ఆన్​లైన్ రమ్మీ

వరంగల్ జిల్లా నర్సంపేట ఐసీఐసీఐ బ్యాంకు డిప్యూటీ మేనేజర్ బైరిశెట్టి కార్తీక్ రూ.8.65 కోట్లు కొల్లగొట్టాడు. కొద్దిరోజుల నుంచి బ్యాంకు లావాదేవీల్లో తేడాన

Read More

కల్లు తాగిన.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు

రాయపర్తి, వెలుగు : జనగామ జిల్లా పాలకుర్తి నుంచి ఆదివారం వరంగల్‌‌ జిల్లా రాయపర్తి మండలం బురహన్‌‌పల్లి వైపు వెళ్తున్న మంత్రి ఎర్రబెల

Read More