తెలంగాణం

జైనూర్ ఘటనపై 2 వారాల్లోనివేదిక ఇవ్వండి

రాష్ట్ర సీఎస్, డీజీపీకిఎన్​హెచ్చార్సీ నోటీసులు న్యూఢిల్లీ, వెలుగు : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ లో ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచారం, దాడి

Read More

అవ‌‌స‌‌రాల‌‌కు తగ్గట్టు కొత్త బ‌‌స్సులు కొనండి : సీఎం రేవంత్​రెడ్డి

ఆర్టీసీపై అప్పుల భారం త‌‌గ్గించే ప్రయత్నం చేయండి : సీఎం రేవంత్​ హైదరాబాద్, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా  ప్రజల అవ‌‌&zwn

Read More

వరంగల్ జిల్లాలో సర్పంచ్​ ఏకగ్రీవంపై విచారణ

పర్వతగిరి, వెలుగు : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువు కొమ్ముతండాలో ఎన్నికల ప్రకటన రాకముందే సర్పంచ్​ ఏకగ్రీవం ఘటనపై ఆఫీసర్లు విచారణ చేపట్టారు. తహసీల

Read More

ఇగ భరతం పట్టుడే: హైడ్రాకు 18 మంది ఇన్‌‌‌‌స్పెక్టర్లు, ఐదుగురు ఎస్సైలు

డిప్యూటేషన్‌‌‌‌పై నియమించిన ఏడీజీ మహేశ్​ భగవత్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌, వెలుగు: చెరువులు

Read More

కమాండ్​ కంట్రోల్ ​సెంటర్​లో పోలీస్ హెడ్‌‌‌‌క్వార్టర్స్‌‌‌‌!

డీజీపీ కార్యాలయం కూడా అక్కడే.. లక్డీకాపూల్‌‌‌‌లో సిటీ సీపీ ఆఫీసు  డిసెంబర్‌‌‌‌‌‌‌&z

Read More

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీస్కోవాలి: బీజేపీ నేత ఏలేటి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీజేపీఎల్​పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోరారు. పార్టీ మారిన ఎమ్మెల్

Read More

అత్యవసర వైద్యం.. నర్సులపైనే భారం! 

24 గంటలు ఎమర్జెన్సీ ట్రీట్​మెంట్ పేరిట ప్రైవేట్ హాస్పిటల్స్ దందా   రాత్రిపూట దవాఖానకు పోతే అందుబాటులో ఉండని స్పెషలిస్టులు  రెసిడెంట్

Read More

రెండు జిల్లాల్లో చెరువుల అభివృద్ధికి రూ.49.8 కోట్లు

హైదరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో 29, నల్గొండ జిల్లాలో 2 చెరువుల డెవలప్​కు రాష్ట్ర సర్కారు ఫండ్స్​విడుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Read More

ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలనే హుస్సేన్‌‌సాగర్‌‌లో నిమజ్జనం చేయాలి

మూడేండ్ల తర్వాత కోర్టు ధిక్కరణ పిటిషన్​ వేయడమేంటని ప్రశ్న  గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశం కోర్టు ధిక్కార పిటిషన్&zwn

Read More

కరీంనగర్-హసన్పర్తి కొత్త రైల్వే లేన్ ఇవ్వండి: బండి సంజయ్

కరీంనగర్​లోని ఉప్పల్ రైల్వే స్టేషన్​ను అప్ గ్రేడ్ చేయండి రైల్వే మంత్రికి కేంద్ర మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి న్యూఢిల్లీ, వెలుగు: కరీంనగర్&nda

Read More

సోలార్ విద్యుత్ పైలట్ ప్రాజెక్టుగా కొండారెడ్డిపల్లి

టీజీఎస్ఎస్​పీడీసీఎల్​ సీఎండీ ముషారఫ్‌‌‌‌‌‌‌‌  అలీ ఫారూఖీ  వంగూర్, వెలుగు : నాగర్ కర్నూల్​ జి

Read More

సాదలేక పసికందును అమ్మిన తల్లి

రూ.52 వేలకు కొన్న పిల్లల్లేని దంపతులు ఆరుగురిపై కేసు నమోదు నిర్మల్​ జిల్లా ఖానాపూర్​లో ఘటన ఖానాపూర్, వెలుగు : కన్న బిడ్డను సాదలేక ఓ తల్లి

Read More

తెలంగాణకు ప్రత్యేక ఆర్థిక సహకారం కావాలి :బీజేపీ నేత పొంగులేటి

అమిత్ షాకు బీజేపీ నేత పొంగులేటి వినతి న్యూఢిల్లీ, వెలుగు: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక సహకారం అందించాలన

Read More