తెలంగాణం

ధాన్యం సేకరణకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

మహబూబాబాద్, వెలుగు: యాసంగిలో ధాన్యం కొనుగోలు కోసం ఏర్పాట్లను పూర్తి చేయాలని మహబూబాబాద్​ అడిషనల్​ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో సూచించారు. సోమవారం కలెక

Read More

ఎగ్జామ్స్​కు బాగా ప్రిపేర్ కావాలి

జనగామ అర్బన్, వెలుగు: టెన్త్​ ఎగ్జామ్స్​కు స్టూడెంట్లు బాగా ప్రిపేర్​కావాలని, ఆందోళనకు గురి కావద్దని, ఫలితాల్లో టాపర్​గా నిలిచిన విద్యార్థులకు మండల, జ

Read More

ఓడిపోయిన వాళ్లు ప్రొసీడింగ్స్​ ఇవ్వడమేంటి ? : వెంకటరమణరెడ్డి

  అసెంబ్లీలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి  కామారెడ్డి, వెలుగు : ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తుల ద్వారా జిల్లా ఇన్​చార్జి మంత్రి

Read More

సిండికేట్ తోనే పసుపు రైతుల తిప్పలు

మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల  పడిపోయిన పసుపు ధరపై అసెంబ్లీలో చర్చ బాల్కొండ, వెలుగు : పసుపు బోర్డు ఏర్పాటుతో మద్దతు ధర లభిస

Read More

గ్రీవెన్స్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ పమేలాసత్పతి 

కరీంనగర్ టౌన్,వెలుగు: ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌‌&z

Read More

ప్రజలకు శుద్ధమైన నీళ్లు ఇవ్వాలి : కలెక్టర్  సంతోష్

గద్వాల, వెలుగు: జిల్లాలో నీటి క్వాలిటీని నిరంతరం పరీక్షించి, శుద్ధమైన తాగునీటిని ప్రజలకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్  సంతోష్  ఆ

Read More

మెదక్​ కోర్టు ప్రభుత్వ న్యాయవాదిగా శోభన్​గౌడ్

మెదక్​ టౌన్​, వెలుగు: మెదక్​ కోర్టు ప్రభుత్వ న్యాయవాదిగా శివునూరి శోభన్​గౌడ్​ నియామకమయ్యారు. సోమవారం మెదక్​లోని సీనియర్ సివిల్ కోర్టు, జూనియర్ సివిల్

Read More

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు : ఓయూ ఆర్ట్స్  కాలేజీ ప్రిన్సిపాల్  కాశీం

లింగాల, వెలుగు: పట్టుదల, ఏకాగ్రతతో చదివితే సాధించలేనిది ఏమీ లేదని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్  కాలేజీ ప్రిన్సిపాల్  కాశీం తెలిపారు. సోమవార

Read More

ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు సహకరిస్తాం : కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, వెలుగు: ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు అన్నిరకాలుగా సహకరించి సాధారణ పిల్లలకు దీటుగా తీర్చిదిద్దడమే భవిత కేంద్రం లక్ష్యమని కలెక్టర్  ఆద

Read More

కేసుకు కారకుడయ్యాడని ఫ్రెండ్సే కొట్టి చంపిన్రు..వీడిన ఏడుపాయల హత్య కేసు మిస్టరీ

ముగ్గురు నిందితుల రిమాండ్ పాపన్నపేట, వెలుగు: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుకు కారకుడయ్యాడన్న కోపంతో వినోద్ రెడ్డిని ఫ్రెండ్సే కొట్టి చంపారని మెదక్ రూ

Read More

పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలి

 అసెంబ్లీలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్​మోహన్​రావు సానుకూలంగా స్పందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు కామారెడ్డి, వెలుగు : ఎల్లారెడ్డి నియో

Read More

దుబ్బాక రైతులు సాగునీరు ఇవ్వాలని తహసీల్దార్ కు వినతి

దుబ్బాక, వెలుగు: మల్లన్న సాగర్​ ప్రాజెక్ట్​ ద్వారా సాగు నీటిని ఇవ్వాలని కోరుతూ సోమవారం దుబ్బాక పట్టణ రైతు కమిటీ ఆధ్వర్యంలో రైతులు తహసీల్దార్‌&zwn

Read More

ప్రజావాణికి 209 ఫిర్యాదులు

కామారెడ్డి టౌన్, వెలుగు : కామారెడ్డి కలెక్టరేట్​లో సోమవారం జరిగిన ప్రజావాణికి145 ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్​, అడిషనల్ కలెక్టర్ విక్ట

Read More