తెలంగాణం
ఎంపీ, ఎమ్మెల్యేల ఫోటోలకు క్షీరాభిషేకం
జైపూర్/చెన్నూర్, వెలుగు: భీమారం–చెన్నూరు మండలాల సరిహద్దులోని నేషనల్ హైవే 63 రహదారిలో బీటీ రోడ్డు నిర్మాణానికి కృషి చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం
Read Moreతెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రారంభం
తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రారంభమైంది. మొత్తం 33 జిల్లాల్లో 1,368 ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. టీజీపీఎస్సీసీ ఆదేశాల మేరకు అరగంట ముంద
Read Moreమహిళలను కోటీశ్వరులను చేస్తం : మంత్రి సీతక్క
జిల్లాలో అభివృద్ధి పనులకు శ్రీకారం ఆదిలాబాద్/ నేరడిగొండ/బోథ్/జైనూర్/ కడెం, వెలుగు: రాష్ట్రంలో మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మ
Read Moreవిజయవర్దన్‌రావు కిడ్నాప్ కేసులో.. కన్నారావు కారు సీజ్
జూబ్లీహిల్స్, వెలుగు: సాఫ్ట్వేర్ఉద్యోగి విజయవర్దన్‌రావు అనే వ్యక్తిని కిడ్నాప్‌చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటనలో కల్వకుంట్ల కన్నారావు కారును బంజారా
Read Moreఇందిరమ్మ ఇండ్లు స్పీడప్
స్కీమ్‌కు వేగంగా నిధులు సేకరిస్తున్న ప్రభుత్వం హడ్కో నుంచి ఇప్పటికే రూ.850 కోట్ల లోన్ సాంక్షన్ ఈ నెలలో రాజీవ్ స్వగృహ వేలం రూ.700 కోట్ల ఆదాయం
Read Moreకాటన్ మిల్లులో అగ్నిప్రమాదం.. రూ.30 లక్షల ఆస్తి నష్టం
యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా ఆలేరులోని మల్లికార్జున కాటన్ మిల్లులో అగ్నిప్రమాదం జరిగి, మిల్లులోని పత్తి కాలిపోయింది. కాటన్ మిల్లులో షార్ట్ సర్
Read Moreధన్యవాదాలు సార్.. మహబూబాబాద్ ఎస్పీ, జడ్జి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసిన బాధితుడు
మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమ డుగు గ్రామానికి చెందిన పత్తి వెంకన్న తన సమస్య పరిష్కారం కావడంతో శనివారం ఎస్పీ సుధీర్ రా
Read Moreఅబూజ్‌మఢ్ మృతుల్లో ఒడిశా స్టేట్ కమిటీ మెంబర్
రామచంద్ర అలియాస్కార్తీక్ చనిపోయినట్లు ప్రకటించిన పోలీసులు భద్రాచలం, వెలుగు: అబూజ్ మఢ్‌లో ఈ నెల 12న జరిగిన ఎన్కౌంటర్లో ఏపీలోని గుంట
Read Moreడిసెంబర్ 16న జీహెచ్ఎంసీ ఎన్నికలపై కాంగ్రెస్ మీటింగ్
హైదరాబాద్ నేతలతో చర్చించనున్న మంత్రి పొన్నం హైదరాబాద్, వెలుగు : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా కార్యాచరణను సిద్ధం చేసేందుకు
Read Moreసెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతూ 14 ఏళ్ల బాలుడు మృతి.. వరంగల్ జిల్లాలో ఘటన
నర్సంపేట, వెలుగు: విద్యుత్ షాక్‌తో వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లి గ్రామానికి చెందిన సంపంగి రాకేశ్(14) చనిపోయాడు. స్థానిక హైస్కూల్లో 8వ తరగ
Read Moreఉద్యమం నాటి తెలంగాణ తల్లినే ఆరాధిస్తం : ఎమ్మెల్సీ కవిత వెల్లడి
ఎమ్మెల్సీ కవిత వెల్లడి హైదరాబాద్, వెలుగు: ఉద్యమకాలం నాటి తెలంగాణ తల్లినే తాము ఆరాధిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ
Read More‘మత్స్యకార’ ఎన్నికలపై నిర్ణయం తీసుకోండి..సహకార సంఘ ఎన్నికల మండలికి హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా 21 జిల్లాల్లోని గ్రామ, జిల్లాల ప్రాథమిక మత్స్యకారుల సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సహకార సంఘ ఎ
Read Moreచనిపోయిన మహిళ గురించి చర్చించాలి : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
బీఆర్ఎస్ రౌండ్ టేబుల్ సమావేశాలపై మహేశ్‌గౌడ్ ఫైర్ రేసింగ్ స్కాంలో కేటీఆర్ పాత్ర ఉంటే చట్టప్రకారం చర్యలుంటాయన్న పీసీసీ చీఫ్ హైదరాబా
Read More












