తెలంగాణం

అటకెక్కిన ఫామాయిల్ ఫ్యాక్టరీ .. 2023 సెప్టెంబర్‌‌లోనే శంకుస్థాపన

గోపాలగిరి వద్ద 45 ఎకరాల ప్రభుత్వ భూమి సేకరణ రూ.200 కోట్లతో టీఎస్​ ఆయిల్​ ఫెడ్​ ఆధ్వర్యంలో ఏర్పాటుకు ప్రణాళిక సంవత్సరం గడిచినా స్టార్ట్​ కాని పన

Read More

హైదరాబాద్ లో లేడీ డాన్‌ అరెస్ట్..15కి పైగా గంజాయి కేసుల్లో మోస్ట్ వాంటెడ్

ఇప్పటికే 13 కేసుల్లో జైలుకు వెళ్లొచ్చిన అంగూర్ బాయి మెహిదీపట్నం, వెలుగు : హైదరాబాద్ ధూల్​పేట్​లో మోస్ట్ వాంటెండ్ లేడీ గంజాయి డాన్ ​ఎట్టకేలకు ప

Read More

మార్చి 3 నుంచి ఇంటర్ పరీక్షలు

షెడ్యూల్ రెడీ చేస్తున్న బోర్డు హైదరాబాద్,వెలుగు: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల ఏర్పాట్లపై ఇంటర్ బోర్డు దృష్టి సారించింది. మార్చి మొ

Read More

పంబాపూర్‌‌ అడవుల్లో పులి

పాదముద్రలను గుర్తించిన ఫారెస్ట్‌‌ ఆఫీసర్లు ప్రజలు ఒంటరిగా అడవిలోకి వెళ్లొద్దని సూచన తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లాలో పులి సంచారం

Read More

పెళ్లి పీటలెక్కుతున్న చిన్నారులు .. ఈ ఏడాదిలో 106 బాల్య వివాహాలు అడ్డుకున్న ఆఫీసర్లు

1098 చైల్డ్ లైన్ నెంబర్ కు పెరుగుతున్న కాల్స్ కౌన్సెలింగ్​ ఇస్తున్న ఆగని వివాహాలు  సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజక వర్గంలో ఒక మైనర్

Read More

మోహన్​బాబుపై హత్యాయత్నం కేసు

లా అండ్ ఆర్డర్​కు విఘాతం కలిగిస్తే ఎవరినైనా వదలం: సీపీ సుధీర్ బాబు మంచు ఫ్యామిలీపై మూడు కేసులు రిజిస్టర్ చేసినం సెలబ్రెటీని బైండోవర్ చేయడం ఇదే

Read More

బేల @ 7 డిగ్రీలు.. రాష్ట్రంలోనే అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదు

రాష్ట్రంలోనే అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదు ఏడు జిల్లాలకు రెడ్‌‌ అలర్ట్‌‌ జారీ ఆదిలాబాద్, వెలుగు : ఉమ్మడి ఆదిలాపాద్‌&zw

Read More

రామాలయం మాడవీధుల భూసేకరణలో ముందడుగు

ఇండ్ల వాల్యూయేషన్​కు రంగంలోకి ఆర్ ​అండ్ ​బీ నిర్వాసితులకు సమాచారం ఇచ్చిన రెవెన్యూ శాఖ భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థా

Read More

డిసెంబర్ 13  నుంచి మూడ్రోజులు ధరణి సేవలు బంద్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మూడ్రోజుల పాటు ధరణి పోర్టల్ సేవలు నిలిచిపోనున్నాయి. గురువారం  సాయంత్రం నుంచే ధరణి పోర్టల్​స్తంభించింది. ధరణి పోర్టల

Read More

వ్యక్తి సజీవ దహనం

ఇంటి పైకప్పు కూలి వైర్లు తెగడంతో మంటలు జగిత్యాల జిల్లా మ్యాడంపల్లిలో ఘటన మల్యాల, వెలుగు : ఇంటి పైకప్పు కూలి, కరెంట్‌‌‌‌

Read More

స్టూడెంట్‌‌ను చితకబాదిన టీచర్‌‌

విరిగిన చేయి, పోలీసులకు ఫిర్యాదు నిజామాబాద్, వెలుగు : ఓ టీచర్‌‌ విచక్షణారహితంగా కొట్టడంతో స్టూడెంట్‌‌ చేయి విరిగింది. నిజా

Read More

గద్వాల జిల్లాలో కోర్టు కాంప్లెక్స్ నిర్మాణంపై రగడ

గుట్టల్లో ఎందుకని నిరసనలు  రియల్టర్ల కోసమేనని ఆరోపణలు టౌన్​కు దగ్గర్లో కట్టాలని విధులు బహిష్కరిస్తున్న లాయర్లు గద్వాల, వెలుగు: జ

Read More

డీజిల్​ ఆటోలు ఔటర్​ దాటాల్సిందే..సీఎం ఆదేశాలతో ఆర్టీఏ కార్యాచరణ

గ్రేటర్​లో 15 వేల ఆటోలు  చర్చిస్తరు..నచ్చజెప్తరు.. పంపిస్తరు  అయినా వినకపోతే ఫైన్లు.. సీజ్​ ఎలక్ట్రిక్​ ఆటోల కొనుగోలులో డిస్కౌంట్​?

Read More