ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ ( ఐఐటీ హైదరాబాద్) జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టులు: 04 (జూనియర్ ఇంజినీర్
(ఎలక్ట్రికల్, సివిల్).
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ కళాశాల నుంచి సంబంధిత విభాగంలో బి.టెక్./ బీఈ లేదా డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వృత్తి అనుభవం తప్పనిసరి.
గరిష్ట వయోపరిమితి: 40 ఏండ్లు.
వాక్ ఇన్ ఇంటర్వ్యూలు
జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) డిసెంబర్ 22.
జూనియర్ ఇంజినీర్ (సివిల్) డిసెంబర్ 23.
సెలెక్షన్ ప్రాసెస్: క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు iith.ac.in
వెబ్సైట్ను సందర్శించండి.
జీతం :రూ. 50 వేలు
