Job News:  TCIL  అప్రెంటీస్ ట్రైనీ పోస్టులు.. ఆన్ లైన్ అప్లికేషన్ .. పూర్తి వివరాలు ఇవే..!

Job News:  TCIL  అప్రెంటీస్ ట్రైనీ పోస్టులు.. ఆన్ లైన్ అప్లికేషన్ .. పూర్తి వివరాలు ఇవే..!

టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా (టీసీఐఎల్) అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. 


ఖాళీలు: 04. అప్రెంటీస్ ట్రైనీ (సీఎస్ 02, ఫైనాన్స్ 02).
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సీఏ/ సీఎంఏ లేదా ఎంబీఏ (ఫైనాన్స్), సీఎస్ ఎగ్జిక్యూటివ్​లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.  
వయోపరిమితి: 18 నుంచి 28 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 
అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 05.
లాస్ట్ డేట్: ఫిబ్రవరి 23. 
సెలెక్షన్ ప్రాసెస్: అభ్యర్థుల ఎంపిక మెరిట్ ఆధారంగా ఉంటుంది. 
పూర్తి వివరాలకు www.tcil.net.in  వెబ్​సైట్​ను సందర్శించండి.