తెలంగాణం
ఆర్టీసీ బస్సుల్లో హాష్ ఆయిల్ స్మగ్లింగ్ .. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
10 లీటర్ల హాష్ ఆయిల్ స్వాధీనం మల్కాజిగిరి/మెహిదీపట్నం, వెలుగు: ఆర్టీసీ బస్సుల్లో గంజాయి, హాష్‌ఆయిల్ ను స్మగ్లింగ్చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాన
Read Moreమెడిసిన్స్ కొరత సర్కారు వైఫల్యమే
మాజీ మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖానల్లో మెడిసిన్స్ కొరత అనేది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమ
Read Moreరెగ్యులర్‌గా ఫాగింగ్ చేయాలి: దానకిశోర్
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్‌పరిధిలో దోమల నివారణ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని మున్సిపల్ప్రిన్సిపల్సెక్రటరీ దాన కిశోర్ అధికారులను ఆదేశిం
Read Moreఅసదుద్దీన్ ఒవైసీ పాతబస్తీని రెచ్చగొడుతున్నడు : మహ్మద్ఇస్లాముద్దీ
ఆలిండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి ఖైరతాబాద్, వెలుగు: -ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హైడ్రాకు వ్యతిరేకంగా పాతబస్తీ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆల
Read Moreతెలంగాణకు మరో 200 మెగావాట్ల విద్యుత్
సౌర విద్యుత్ ఇచ్చేందుకు ఎన్ఎల్సీ- గ్రీన్ సిగ్నల్: కిషన్ రెడ్డి రూ.1,214 కోట్లతో గుజరాత్లో విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మాణం వచ్చే ఏడాది జూన్ ను
Read Moreనేటి నుంచి కీసర వద్ద ఇందిరా ఫెలోషిప్ క్యాంప్
హాజరుకానున్న దీపాదాస్ మున్షి, మంత్రి సీతక్క హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ శివారులోని కీసర వద్ద బుధవారం నుంచి మూడు రోజుల పాటు తెలంగా
Read Moreఫాతిమా ఒవైసీ కాలేజీని కూల్చెయ్యాలె : ఎమ్మెల్యే రాజాసింగ్
ఒవైసీ బ్రదర్స్‌కు సీఎం రేవంత్‌రెడ్డి భయపడొద్దు బషీర్‌బాగ్/హైదరాబాద్, వెలుగు: ఒవైసీ బ్రదర్స్ బండ్లగూడ సలకం చెరువులోని 12 ఎకరాలు కబ్జా చేసి ఫా
Read Moreగాంధీకి పోటెత్తిన పేషెంట్లు
పద్మారావునగర్: వివిధ అనారోగ్య సమస్యలతో మంగళవారం గాంధీ హాస్పిటల్‌కు పేషెంట్లు క్యూ కట్టారు. ఓపీడీ వద్ద బారులు తీరారు. ఎక్స్‌రే, ఎంఆర్ఐ స్కానింగ్కౌంటర్
Read Moreనేడు సెక్రటేరియెట్‌లో..తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు భూమిపూజ
హైదరాబాద్, వెలుగు: సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం భూమిపూజ చేయనున్నారు. ఉదయం 11:00 గంటలకు ఈ కార్యక్రమం జర
Read Moreకవిత బెయిల్‌తో బీజేపీకి సంబంధం లేదు
బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడానికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ అధికార ప్రత
Read Moreజిల్లాల్లో రీజినల్ సీఐడీ సోదాలు
హైదరాబాద్, వెలుగు: సీఎం రిలీఫ్ ఫండ్ కేసులో సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని రీజ
Read Moreరామ్‌లల్లా గణేశ్‌కు క్రేజ్ .. ధూల్‌పేటలో జోరుగా వినాయక విగ్రహాల విక్రయాలు
పండుగ దగ్గర పడడంతో క్యూ కడుతున్న కొనుగోలుదారులు బాలాపూర్ థీమ్ విగ్రహాలు కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి అందుబాటులో రెండు ఫీట్ల నుంచి 40 ఫీ
Read Moreడీహెచ్ ఆఫీసులో డెంగీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించిన మంత్రి దామోదర
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డెంగీ, విష జ్వరాల కట్టడిపై ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా మంగళవారం సమీక్షించ
Read More












