నారాయణ ఖేడ్ లో పోలీసుల అదుపులో TRS కార్యకర్త

నారాయణ ఖేడ్ లో పోలీసుల అదుపులో TRS కార్యకర్త

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. అయితే సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ లో టీఆర్ఎస్ కార్యకర్త… ఓటర్లను ప్రలోభాలకు పెడుతుండటంతో ఇతర పార్టీల కార్యకర్తలు ఆయనతో గొడవకు దిగారు. 4వ వార్డులోని కొంత మంది ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తుండటంతో ప్రతిపక్ష పార్టీల నేతలు అడ్డుకుని..అతన్ని పోలీసులకు పట్టించారు. అతన్ని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు పోలీసులు.