కేసీఆర్ ఆరోగ్యంపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడొద్దు

కేసీఆర్ ఆరోగ్యంపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడొద్దు

సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు TRS MLA జీవన్ రెడ్డి. CM సాధారణ టెస్టులే చేయించుకున్నారని చెప్పారు. 5 రాష్ట్రాల రిజల్ట్స్ చూసి CM  హాస్పిటల్ కు వెళ్లాడంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనడం ఆయన కుసంస్కరానికి నిదర్శనమన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడుతాడో తెలియదని విమర్శించారు. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో టీఆర్ఎస్ పోటీ చేసిందా అని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. 

మరిన్ని వార్తల కోసం

రేవంత్​కు పీసీసీ ఇవ్వాల్సిన అవసరమేంది?

టిమ్స్​ హాస్పిటల్ క్లోజ్!