వరంగల్
ఓరుగల్లు సర్కార్ హాస్పిటల్స్‌లో మంత్రులు, కలెక్టర్ల ఆరా..
డాక్టర్లు వస్తున్నారా ? ట్రీట్‌మెంట్ అందుతుందా ? డ్యూటీలకు రాని డాక్టర్లపై సస్పెన్షన్&
Read Moreజనగామ జిల్లా ఓటర్లిస్టు రెడీ చేయాలి: కలెక్టర్
జనగామ అర్బన్, వెలుగు: కొత్త పంచాయతీలు ఏర్పడిన నేపథ్యంలో గ్రామాల వారీగా ఓటర్ల నివేదిక రూపొందించేందుకు పక్కా ప్రణాళిక అవసరమని జనగామ కలెక్టర్రిజ్వాన్బా
Read Moreపస్రా చెక్ పోస్టు దగ్గర నాలుగు ఇసుక లారీలు సీజ్ చేసిన అటవీ అధికారులు
ములుగు, వెలుగు: సరైన అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్న నాలుగు లారీలను అటవీ శాఖ అధికారులు సీజ్ చేశారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా ర
Read Moreభూపాలపల్లి మున్సిపల్ కమిషనర్ పై కలెక్టర్ ఆగ్రహం
భూపాలపల్లి అర్భన్, వెలుగు: స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. భూపాలపల్లి ము
Read Moreపురాతన ఆలయాల పునరుద్ధరణకు చర్యలు : శైలజ రామయ్యర్
ఖిలా వరంగల్/కాశీబుగ్గ, వెలుగు: శతాబ్దాల చరిత్ర కలిగి నిరాదరణకు గురైన దేవాలయాల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర దేవాదాయ, రెవెన్యూ శాఖల ప్రిన్సి
Read Moreఅడ్వకేట్ దంపతులపై దాడి కేసులో జనగామ సీఐ, ఎస్సైలపై బదిలీ వేటు
జనగామ, వెలుగు : జనగామ పీఎస్లో అడ్వకేట్ దంపతులపై దాడి చేసిన పోలీసులపై వేటు పడింది. నాలుగు రోజుల క్రితం ఓ కేసు గురించి మాట్లాడేందుకు పీఎస్కు వెళ్లిన న
Read Moreఆర్టీసీ బస్సులో వృద్ధురాలు మృతి
తొర్రూరు, వెలుగు: ఆస్పత్రికని బయలుదేరిన ఓ వృద్ధురాలు ఆర్టీసీ బస్సులోనే కన్నుమూసింది. మహబూబాబాద్జిల్లాలోని తొర్రూరులో గురువారం ఈ ఘటన జరిగింది. పేర్కేడ
Read Moreనకిలీ పత్రాలు సృష్టించి.. 4.27 ఎకరాల భూమి కబ్జా
ఇద్దరు నిందితులు అరెస్టు, ఒకరు పరారీ హసన్‌పర్తి , వెలుగు: నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి4 .27 ఎకరాల భూమి కబ్జా చేస
Read Moreఇంటిగ్రేటెడ్ మార్కెట్లు కట్టట్లే .. వెజ్ అండ్ నాన్‍వెజ్ అమ్మట్లే..
మూడున్నరేండ్లు కావొస్తున్నా పిల్లర్ల దశలోనే నిర్మాణాలు గ్రేటర్ వరంగల్ సిటీ, మున్సిపాలిటీల్లో ఇదే దుస్థితి గ్రేటర్ కార్పొరేషన్&zw
Read Moreజనగామ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలపై కసరత్తు
మూడు శాఖల సమన్వయంతో ముందుకు కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశాలతో చర్యలు నేడో రేపో కలెక్టర్ వద్దకు ఉద్యోగుల సర్దుబాటు ఫైల్ జనగామ, వెలు
Read Moreవరంగల్ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం
మహబూబాబాద్/ములుగు(గోవిందరావుపేట), వెలుగు: ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల బుధవారం భారీ వర్షాలు కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వరంగల్, మహబూబాబాద్జిల్లా క
Read Moreటాయిలెట్స్కోసం స్టూడెంట్స్నిరసన
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం నేరేడుపల్లి ప్రైమరీ స్కూల్లో టాయిలెట్స్కట్టించమని పాఠశాల ఎదుట స్టూడెంట్స్బుధవారం నిరసన వ్యక్తం చేశారు. బడిలో కనీస వసత
Read Moreరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
వర్ధన్నపేట, వెలుగు: వరంగల్జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలోని 5వ వార్డులో ఎమ్మెల్యే నాగరాజు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బుధవారం రూ.3 కోట్ల
Read More












