ట్యాంకర్ టైర్లు ఎత్తుకపోయిన్రు!

ట్యాంకర్ టైర్లు ఎత్తుకపోయిన్రు!

దొంగల కన్నుపడితే ఏ వస్తువైన గాయబ్ చేస్తరు.. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పడమాటిగుడెంలో జీపీ వాటర్ ట్యాంకర్ టైర్లను ఎత్తుకపోయిన్రు.. ఊరికి కొంచెం దూరంలో డంపింగ్ యార్డు నిర్మాణ పనులు జరుగుతున్నప్లేస్లో జీపీ వాటర్ ట్యాంకర్ ను బుధవారం రాత్రి డ్రైవర్ వదిలి వెళ్లిపోయాడు. ఉదయం సిబ్బంది అక్కడికి వెళ్లి చూడగా ట్యాంకర్ రెండు టైర్లు మాయమయ్యాయి. వెంటనే జీపీ సెక్రటరీ ఉపేందర్కు చెప్పడంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. – నర్సింహులపేట, వెలుగు

మ‌రిన్ని వార్త‌ల కోసం..