ఖమ్మం జిల్లాలో రేపు( ఫిబ్రవరి 10 ) జాబ్ మేళా 

ఖమ్మం జిల్లాలో రేపు( ఫిబ్రవరి 10 ) జాబ్ మేళా 

ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు నేడు జాబ్​మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధికల్పన అధికారి కొండపల్లి శ్రీరామ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఖమ్మం వన్ ఇన్సూరెన్స్ సంస్థలో మంగళవారం ఉదయం 10 గంటలకు మోడల్ కెరీర్ సెంటర్ లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ జాబ్​మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.