గురుకుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోండి

గురుకుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోండి
  • సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపాల్ సుభాషిణి దేవి

హసన్ పర్తి, వెలుగు: తెలంగాణ సాంఘికసంక్షేమ గురుకుల పాఠశాల, ఇతర గురు కులల్లో 2026-2027 ఎడ్యుకేషన్ ఇయర్ కు 5 నుంచి 9 తరగతుల ప్రవేశ పరీక్ష కోసం ఈనెల 11 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందని ప్రిన్సిపాల్ ఏ. సుభాషిణి దేవి సోమవారం తెలిపారు.

దర ఖాస్తు చేయడానికి జనవరి 21 చివరి తేదీ అన్నారు. ప్రవేశపరీక్ష ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 1 గంటల వరకు నిర్వహించినట్లు తెలిపారు. ఇతర ລ້ລ້ຍ 04023391 598,833 3300221, 040 233282266, 0402474 899 ను సంప్రదించాలని సూచించారు