హైదరాబాద్

కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు కండకావరం తలకెక్కి ప్రధానిపై మాట్లాడుతుండు: బండి సంజయ్‌‌‌‌

కృష్ణా జలాల వాటాలో రాష్ట్రానికి కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ద్రోహం చేశారని ఫైర్‌‌‌‌‌‌&zwn

Read More

అసమర్థ అధికారులను వెనకేసుకు రావొద్దు : జీహెచ్ఎంసీ లాయర్​పై హైకోర్టు ఫైర్

చెరువుల పరిరక్షణపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులు ఎందుకు అమలు చేయలేదని ఆగ్రహం నిర్లక్ష్యంగా ఉండే అధికారులకు షాక్ ట్రీట్​మెంట్ ఇస్తే గానీ కదలిక రాదని కామ

Read More

రాష్ట్రవ్యాప్తంగా సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం ప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ(అక్టోబర్ 6) సర్కార్ బడుల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రులు సబితా ఇం

Read More

ప్రమోషన్లతో కూడిన బదిలీలు చేయాలి.. డీఎస్​ఈని ముట్టడించిన ఎస్​జీటీయూ

హైదరాబాద్, వెలుగు: ప్రమోషన్లతో కూడిన ట్రాన్స్​ఫర్లు చేయాలని డిమాండ్ చేస్తూ సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ (ఎస్​జీటీయూ) ఆధ్వర్యంలో గురువారం స్కూల్ ఎడ్య

Read More

వచ్చే ఎన్నికల్లో కార్వాన్​లో కాంగ్రెస్ గెలుపు ఖాయం : కూరాకుల కృష్ణ

మెహిదీపట్నం, వెలుగు: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొంది రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కార్వాన్ సెగ్మెంట్ ఏ బ్లాక్ అధ్యక్షుడు కూ

Read More

వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల హేతుబద్ధీకరణ?..పోస్టులకోతలా?

ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ బలోపేతానికి ఉద్యోగులను సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. అందుకు జీవో నెం.142 ఆగస్టు 22, 2023న తీసుకొచ్చ

Read More

బీఆర్ఎస్ ఒత్తిడితోనే ఓటర్ల జాబితా : సీనియర్ నేత డీఎస్ రెడ్డి

ముషీరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడితోనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ జాబితాను ప్రకటించిందని బీజేపీ ముషీరాబాద్ సెగ్మెంట్ సీనియర్ నేత డీఎస్ రెడ్డి

Read More

స్కీమ్​ల బీఆర్ఎస్ కావాల్నా.. స్కామ్​ల కాంగ్రెస్ కావాల్నా? : కేటీఆర్

జనం తేల్చుకునే సమయం వచ్చింది: కేటీఆర్ పోటీ సమ ఉజ్జీలతోనే కానీ.. మరుగుజ్జులతో కాదని కామెంట్ రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాల్లో పర్యటించిన మంత్రి

Read More

ఎల్​బీనగర్​లో పోస్టర్ల పంచాయితీ

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై రౌడీషీట్ ఓపెన్ చేయాలంటూ పోస్టర్లు అంటించిన బీజేపీ కార్పొరేటర్  ఎల్​బీనగర్, వెలుగు: ఎల్​బీనగర్‌‌‌

Read More

సాగర్ ఎడమ కాల్వకు నీళ్లివ్వండి..ఇంజినీర్లకు కేసీఆర్ ఆదేశం

హైదరాబాద్, వెలుగు : నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని ఇంజినీర్లను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల పరిధి

Read More

వరల్డ్ కప్ ముందు టీమిండియాకు షాక్.. శుభ్మన్ గిల్కు డెంగ్యూ

వరల్డ్ కప్ మ్యాచ్ లు ప్రారంభం అవుతున్న వేళ టీమిండియాకు భారీ షాక్ తగలింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డెంగ్యూతో బాధపడుతున్నాడు. ఇటీవల వన్డేల్లో భారత్&zw

Read More

స్టాఫ్ నర్స్ ఇక నర్సింగ్ ఆఫీసర్‌‌..హోదాను మారుస్తూ సర్కార్ జీవో

రాష్ట్రంలో వైద్యవిద్యలో విప్లవం: హరీశ్​రావు హోదాను మారుస్తూ సర్కార్ జీవో హైదరాబాద్/సిద్దిపేట, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లలో విధులు నిర్వహిస్తు

Read More

కార్మిక పక్షపాతి కాకా వెంకటస్వామి.. నేతల ఘన నివాళి

హైదరాబాద్, వెలుగు: కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) 94వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ట్యాంక్‌‌బండ్‌‌పై ఆయన విగ

Read More