లేటెస్ట్

బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలి : పెరిక సురేశ్​

బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు పెరిక సురేశ్ వినతి హైదరాబాద్‌, వెలుగు: బీసీలకు అత్యధిక పార్లమెంట్‌ స్థానాలు కేటాయించాలని బీజేపీ

Read More

బెంగళూరు కెఫెలో పేలుడు .. బాంబు పేలుడేనన్న సీఎం

9 మందికి గాయాలు విచారణ జరుగుతోందని.. రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులోని రామేశ్వరం కెఫెలో శుక్రవారం పేలుడు సం

Read More

విర్రవీగిన్రు కాబట్టే.. జనం కింద కూసోబెట్టిన్రు : సీతక్క

సీఎంను విమర్శించే స్థాయి కేటీఆర్​కు లేదు : సీతక్క అసెంబ్లీకి రాని కేసీఆర్​కు ఎమ్మెల్యే పదవెందుకని ఫైర్ మహబూబాబాద్​ జిల్లాలో గృహజ్యోతి స్కీమ్ ​ప

Read More

శశివదనే మూవీ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

పలాస 1978’ ఫేమ్ రక్షిత్ అట్లూరి, కోమలీ జంటగా సాయి మోహన్ ఉబ్బర తెరకెక్కిస్తున్న చిత్రం ‘శశివదనే’. అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గ

Read More

బెంగళూరులో బాంబ్​ బ్లాస్ట్.. హైదరాబాద్ లో హైఅలర్ట్

హైదరాబాద్, వెలుగు: బెంగుళూరులోని రా మేశ్వరం కేఫ్​లో శుక్రవారం జరిగిన బాంబ్‌‌‌‌ బ్లాస్ట్‌‌‌‌తో హైదరాబాద్ పోలీసు

Read More

ఓదెల సీక్వెల్‌‌‌‌ షురూ..

టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఇరవై ఏళ్లు దగ్గరపడుతున్నా.. ఇప్పటికీ వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకెళుతోంది తమన్నా.  ఓ వైపు స్టార్ హీరోలకు జోడీగా నటిస్తూన

Read More

దమ్ముంటే కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి గెలువు : మంత్రి పొన్నం

కేటీఆర్​కు మంత్రి పొన్నం సవాల్ హైదరాబాద్, వెలుగు : మల్కాజిగిరి లోక్​సభ స్థానం నుంచి తనపై పోటీ చేయాలని సీఎం రేవంత్​రెడ్డికి సవాల్ విసురుతున్న క

Read More

కేటీఆర్.. ఇద్దరం రిజైన్ చేసి సిరిసిల్లలో పోటీ చేద్దామా : మంత్రి వెంకట్​రెడ్డి

మంత్రి వెంకట్​రెడ్డి సవాల్ హైదరాబాద్, వెలుగు : సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్​కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సవాల్ ​విసిరారు. ‘‘

Read More

తీవ్రంగా దిగ్ర్భాంతి చెందాం.. గాజాలో 104 మంది మృతిపై భారత్ స్పందన

న్యూఢిల్లీ: పాలస్తీనాలోని గాజాలో ఇజ్రాయెల్ బలగాలు గురువారం జరిపిన కాల్పుల్లో 104 మంది పౌరులు మృతి చెందిన ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి చెందామని భారత్ తెలిపి

Read More

క్రేజీ అప్‌‌‌‌డేట్ : ఫ్యామిలీ స్టార్‌‌‌‌‌‌‌‌ టీజర్ వస్తుంది

గతేడాది ‘ఖుషి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విజయ్ దేవరకొండ.. ఈ ఏడాది సమ్మర్‌‌‌‌‌‌‌‌లో  &l

Read More

అంతా కల్తీ.. హైదర్​గూడలోని రెస్టారెంట్​లో కుళ్లిన చికెన్, గుడ్లు

    ఉప్పల్​లో కెమికల్స్ తో  ఐస్​క్రీమ్​తయారీ     సిటీలో హడలెత్తిస్తున్న కల్తీ ఫుడ్​ ఐటమ్స్     అధి

Read More

కేటీఆర్..ఎంపీగా పోటీ చెయ్..నీది సీఎంకు సవాల్ విసిరే స్థాయి కాదు : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల టౌన్, వెలుగు : కేటీఆర్ కు దమ్ముంటే నిజామాబాద్ లేదా కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం జగిత్య

Read More

ఎయిర్‌‌‌‌పోర్ట్స్ అథారిటీలో జూనియర్ ఎగ్జిక్యూటివ్స్​ పోస్టులు

ఎయిర్‌‌‌‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా- దేశ వ్యాప్తంగా ఉన్న ఏఏఐ ఆఫీసుల్లో 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్&zwnj

Read More