లేటెస్ట్

బర్త్ డే పార్టీకి పిలిచి.. ముఖంపై మూత్రం పోసి దాడి.. బాలుడు సూసైడ్

బస్తీ(యూపీ)/ధార్: ఉత్తరప్రదేశ్‎లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. నలుగురు వ్యక్తులు 17 ఏండ్ల బాలుడిని బర్త్ డే పార్టీకి పిలిచి.. బట్టలు ఊడదీసి, మొఖం మీ

Read More

లోయలో పడ్డ ఆర్మీ వెహికల్.. ఐదుగురు జవాన్లు మృతి

శ్రీనగర్: ఓ ఆర్మీ వాహనం లోయలో పడి ఐదుగురు జవాన్లు చనిపోయారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూకాశ్మీర్‎లోని పూంఛ్ జిల్లా ఘరావ్ ప్రాంతంలో మంగళవ

Read More

బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు పసుపు బోర్డు ఏర్పాటు పట్టించుకోరా?

రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట అన్వేష్​​రెడ్డి ఆర్మూర్, వెలుగు:  పసుపు బోర్డు ఏర్పాటును ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌,

Read More

ఇయ్యాల్టి నుంచి ఎస్సారెస్పీ నీటి విడుదల

బాల్కొండ, వెలుగు: ఎస్సారెస్పీ ఆయకట్టులో యాసంగి సాగుకు నీటిని విడుదల చేసేందుకు ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రాజెక్ట్‌‌‌&zw

Read More

ముంపు బాధితులను ఆదుకుంటాం : కలెక్టర్ బాదావత్ సంతోష్

నక్కలగండి ప్రాజెక్టు నిర్వాసితులతో ఎమ్మెల్యే, కలెక్టర్ మీటింగ్  అచ్చంపేట, వెలుగు:  నక్కలగండి ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న మర్లపా

Read More

నిజ జీవితంలో తగ్గాల్సిందే!

‘ఎక్కడ నెగ్గాలో కాదు. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు’.. కొన్నాళ్ల కింద వచ్చిన ఓ సినిమాలోని డైలాగ్ ఇది.  తెలిసో, తెలియకో ఒక తప్పు జ

Read More

సృజనశీల సినీ దార్శనికుడు

భారతీయ సినీ వినీలాకాశంలో ధృవ తారగా, సమాంతర సినిమాకు మార్గదర్శిగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన 90 ఏండ్ల సినీ నిర్మాత, దర్శకులు శ్యామ్‌‌ బెనెగల

Read More

ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్​కు టీఎంఎస్టీఏ మద్దతు

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూల రవీందర్​కు  తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ అ

Read More

కొత్త మోడల్స్ కోసం కొనుడే బంద్ .. వాహన కొనుగోళ్లపై న్యూ ఇయర్ ఎఫెక్ట్

ఈ నెలలో తగ్గిన కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు  రవాణా శాఖకు 25 నుంచి 30 శాతం ఆదాయం డౌన్  వచ్చే నెలలో భారీగా పెరిగే అవకాశం హైదరాబాద్,

Read More

అయినవాళ్లకు ఆస్తులు పంచి.. చనిపోయాక అంబులెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాడీ

జగిత్యాల, వెలుగు: సంపాదించిన ఆస్తిపాస్తులు అయినవాళ్లకు పంచిన వృద్ధురాలు.. ఆఖరి ఘడియల్లో అందరికీ భారంగా మారింది. చనిపోయాక ఆమె డెడ్‌‌‌&zw

Read More

హోండా కొత్త ఎస్పీ160 బైక్​వచ్చేసింది

హోండా మోటార్​ సైకిల్​ అండ్ ​స్కూటర్​ ఇండియా కొత్త ఎస్పీ160 బైకును లాంచ్​ చేసింది. పాత మోడల్​తో పోలిస్తే దీని డిజైన్​, పెర్ఫార్మెన్స్​ మరింత బాగుంటాయని

Read More

ప్రైవేటు స్కూళ్లను కేటగిరీలు చేయండి .. ఆకునూరి మురళికి ట్రస్మా వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు స్కూళ్లను కేటగిరీ వైజ్‌‌గా డివైడ్ చేయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రైవేటు స్కూల్స్ మేనేజ్&

Read More

ఎన్నికల నిబంధనల్లో మార్పుపై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్

న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియ నిబంధనల్లో  కేంద్రం మార్పులు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల కమిషన్&z

Read More