లేటెస్ట్
వయనాడ్ బాధితులకు చిరు ఫ్యామిలీ రూ.1కోటి సాయం
వయనాడ్ బాధితులకు సాయం చేయడానికి సినీ తారలు ముందుకొస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్.. కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్
Read Moreశ్రీశైలానికి సందర్శకుల తాకిడి.. భారీగా ట్రాఫిక్ జామ్
వీకెండ్ కావడంతో శ్రీశైలానికి సందర్శకుల తాకిడి మరింత పెరిగింది. శ్రీశైలం ఘాట్ రోడ్లన్నీ ట్రాఫిక్ జాం అయ్యాయి. దోమల పెంట ఫారెస్ట్ చెక్ పోస్టు నుంచి 12కి
Read MoreParis Olympics 2024: పారిస్ ఒలింపిక్స్.. సెమీస్‌లో ఓడిన భారత షట్లర్
పారిస్ ఒలింపిక్స్‌లో భారత ఏస్ షట్లర్ లక్ష్యసేన్ నిరాశ పరిచాడు. ఆదివారం(ఆగష్టు 04) జరిగిన బ్యాడ్మింటన్ సింగిల్స్ సెమీఫైనల్లో లక్ష్య సేన్.. ప
Read MoreDurgam Cheruvu Bridge: కేబుల్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్
హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళుతున్న ఇద్దరు యువకులు బ్రిడ్జి పైన ఉన్న డివైడర్ని ఢీ కొట్టి కిందపడ్డారు. ఈ ఘటనలో
Read Moreదైవ దర్శనానికి వెళ్లి వచ్చి చూస్తే..ఇల్లు గుల్ల..6 తులాల బంగారం చోరీ
మేడ్చల్: దైవ దర్శనానికి వెళ్లిన ఓ కుటుంబానికి తిరిగి వచ్చి చూస్తే షాకింగ్ ఇన్సిడెంట్ ఎదురైంది. ఇంటికి వేసిన తాళాలు విరిగిపడ్డాయి.. ఇంటి తలుపులు తెరిచి
Read MoreChampions Trophy 2025: సభ్యదేశాల ఆమోదం.. పాకిస్థాన్ చేతికి రూ.586 కోట్లు!
వచ్చే ఏడాది దాయాది పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీకి సంబంధించి ముఖ్యమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఛాంపియన్స్
Read MoreDoug Emhoff: వివాహేతర సంబంధం ఉండేది.. ఒప్పుకున్న కమలా హారిస్ భర్త
వాషింగ్టన్ డీసీ: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భర్త డగ్లస్ క్రెయిగ్ ఎంహోఫ్ కీలక విషయాన్ని బయటపెట్టారు. మొదటి భార్యతో పెళ్లి తర్వాత మరో మహిళతో వివ
Read Moreరీల్స్ కోసం డేంజరస్ ఫీట్: హైస్పీడ్లో ఉన్న రెండు స్పోర్ట్స్ కార్లపై దూకిన YouTube స్టార్
ఎంత సాహసం.. ఏమాత్రం అంచనాలు తప్పినా.. ప్రాణాలు పోతాయి.. అయినా అడ్వెంచర్ చేయాలని నిర్ణయించుకున్నాడు.. ఎవరూ ఊహించని, చూడని ఫీట్ సాధించాడు యూట్యూబర్.. &n
Read Moreహైదరాబాద్ అబిడ్స్లో అగ్నిప్రమాదం
హైదరాబాద్ లోని అబిడ్స్లో అగ్నిప్రమాదం జరిగింది. ఓ కమర్షియల్ కాంప్లెక్స్ రెనవేషన్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తాజ్ మహల్ హోటల్ పక్కనే ఉన్న బిల్డింగ్
Read MoreParis Olympics 2024: పారిస్ ఒలింపిక్స్.. సెమీస్ చేరిన భారత హాకీ జట్టు
పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. ఆదివారం(ఆగష్టు 4) జరిగిన క్వార్టర్‌ఫైనల్లో భారత జట్టు.. ప్రపంచ నంబర్&zwnj
Read Moreషాకింగ్ ఘటన.. ఇంటి ముందు భర్త శవం.. ఇంట్లో భార్య దారుణ హత్య
ముంబై నగరంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. తాను నివసిస్తున్న అపార్ట్మెంట్ ముందు ఒక వ్యక్తి శవమై పడి ఉండగా, ఇంట్లో అతని భార్య కూడా అనుమానాస్పద స్థితిలో చ
Read MoreIND vs SL 2nd ODI: ఏడే పరుగులు.. ధోని రికార్డు బద్దలు కొట్టనున్న రోహిత్ శర్మ
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, శ్రీలంక జట్ల మధ్య నేడు(ఆగష్టు 4) రెండో మ్యాచ్ జరుగుతోంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం ఈ మ్యాచ్‌కు
Read MoreV6 DIGITAL 04.08.2024 AFTERNOON EDITION
న్యూయార్క్ నుంచి సీఎం రేవంత్ సందేశం.. అందులో ఏముందంటే బలగం, దసరా మూవీలకు అవార్డుల పంట గోడ కూలి 9 మంది చిన్నారులు మృతి.. ఎక్కడంటే ఇంకా మ
Read More












