లేటెస్ట్

ఇవాళ(జూన్3) పాలీసెట్, ఎల్​పీ సెట్ ఫలితాలు

హైదరాబాద్, వెలుగు:పాలిటెక్నిక్ కాలేజీల్లోని డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం గత నెలలో నిర్వహించిన పాలిసెట్–2024 ఫలితాలను సోమవారం రిలీజ్ చేయనున

Read More

వంద రోజుల యాక్షన్ ప్లాన్​పై ఫోకస్

    ఏడు శాఖల అధికారులతో మోదీ రివ్యూ మీటింగ్     తొలి వంద రోజుల్లో చేపట్టబోయే ప్రణాళికపై చర్చ     హీట్​వ

Read More

జాబిల్లి ఆవలివైపు దిగిన చైనా ల్యాండర్

చాంగే 6 ల్యాండింగ్ విజయవంతం చంద్రుడి మట్టిని భూమికి తేనున్న డ్రాగన్  బీజింగ్: చైనాకు చెందిన చాంగే 6 ల్యాండర్ చంద్రుడి అవతలి ప్రాంతంలో వ

Read More

అభివృద్ధిలో భాగస్వాములవుదాం : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా.. అంకితభావంతో పని చేద్దామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. రాష

Read More

ఆమ్దానీపై నజర్ .. సీఎల్‌‌యూ పరిశీలనకు హెచ్ఎండీఏ నిర్ణయం

ఇప్పటికే భారీగా వస్తున్న దరఖాస్తులు ఎన్నికల కోడ్​తర్వాత కొలిక్కివచ్చే అవకాశం హైదరాబాద్, వెలుగు:  హెచ్ఎండీఏ అధికారులు చేంజ్​ ఆఫ్ ల్యాండ్

Read More

సింగరేణి భవన్​లో ఆవిర్భావ వేడుకలు

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అవిశ్రాంతంగా కృషి చేస్తూ, రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడంలో తన వంతు బాధ్యతను సింగరేణి  సమర్

Read More

విధుల్ని సమర్థవంతంగా నిర్వహిద్దాం : సుదర్శన్ రెడ్డి

హైదరాబాద్,వెలుగు :  ఎంతోమంది అమరుల త్యాగాలతోనే స్వరాష్ట్రం సిద్ధించిందని వాటర్​బోర్డు ఎండీ సుదర్శన్ రెడ్డి కొనియాడారు.  రాష్ట్ర ఆవిర్భావ దిన

Read More

మండి బిర్యానీ తిని పలువురికి అస్వస్థత

యజమానిపై కేసు నమోదు ఘట్ కేసర్, వెలుగు: మండి బిర్యానీ తిని పలువురు అస్వస్థతకు గురి కావడంతో హోటల్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్ మ

Read More

కరువానకు ప్రజ్ఞా చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

స్టావెంజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఇండియా గ్రాండ్‌‌‌‌&zwn

Read More

నవీన్ రెడ్డికి గజమాలతో స్వాగతం

షాద్ నగర్, వెలుగు: ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డికి పార్టీకి షాద్​నగర్​లో పార్టీ శ్రేణులు ఘన

Read More

సోనియా సహకారంతోనే తెలంగాణ కల సాకారం

    రాష్ట్రం ఇచ్చింది సోనియానే అని అసెంబ్లీలో కేసీఆర్ చెప్పారు: మహేశ్​ కుమార్​     గాంధీ భవన్​లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడ

Read More

సంబురంగా తెలంగాణ పదేండ్ల పండుగ

శామీర్ పేట, కీసర వెలుగు: తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్ వన్​గా నిలపడానికి ప్రతిఒక్కరూ  కృషి చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ పిల

Read More

ఇవాళ(జూన్3) కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ విచారణ

దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్ కూడా కవిత బెయిల్ పిటిషన్​పై తీర్పు రిజర్వ్ న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో

Read More