లేటెస్ట్

విద్యా హెర్బల్ స్పైస్ ఫ్యాక్టరీ మూసేయాలని ధర్నా

మరిపెడ, వెలుగు: గ్రామానికి సమీపంలో ఉన్న ఫ్యాక్టరీ నుంచి విషవాయువులు వెలువడి ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని, ఫ్యాక్టరీని వెంటనే మూసేయాలని గ్రామస్తులు ధర్

Read More

మెకానిక్ షెడ్ లో 20 బైక్​లు దగ్ధం

జగిత్యాల, వెలుగు:  జగిత్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్ లో గల బైక్​ మెకానిక్ షెడ్​లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 బైక్&zwn

Read More

గ్రామాల్లోని అన్ని సమస్యలు పరిష్కరిస్తా : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కూసుమంచి, వెలుగు : గ్రామాల్లోని అన్ని సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస​రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం తిరుమలాయపాలెం మండంలోని  ప

Read More

సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయి : ఇలా త్రిపాఠి

ఫర్టిలైజర్​ దుకాణాలను  తనిఖీ చేసిన కలెక్టర్లు  వరంగల్​సిటీ/ ములుగు/ స్టేషన్​ఘన్​పూర్/  హసన్​పర్తి, వెలుగు: రైతులకు సరిపడా విత్తనాల

Read More

స్వర్ణ కవచధారి రామయ్య దర్శనం

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం సీతారామచంద్రస్వామి శుక్రవారం భక్తులకు స్వర్ణ కవచాలతో దర్శనం ఇచ్చారు. సుప్రభాత సేవ అనంతరం మూలవరులకు బంగారు కవచాలు అలం

Read More

నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్

రైతుల ఫిర్యాదుల కోసం టోల్‍ ఫ్రీ నంబర్‍: 72888 94714     వరంగల్‍ సీపీ అంబర్‍ కిషోర్‍ ఝా, కలెక్టర్‍ ప్రావీణ్య

Read More

కొండగట్టులో ఇవాళ హనుమాన్​ పెద్దజయంతి

    తరలివస్తున్న హనుమాన్‌‌‌‌‌‌‌‌ భక్తులు కొండగట్టు, వెలుగు: కొండగట్టు అంజన్న ఆలయ పరిసరాలు హన

Read More

కుమ్మరిపల్లి గ్రామంలోని కోళ్ల ఫామ్‌‌‌‌‌‌‌‌లో అగ్నిప్రమాదం

రాయికల్, వెలుగు: జగిత్యాల జిల్లా రాయికల్​ మండలం కుమ్మరిపల్లి గ్రామంలోని ఓ కోళ్లఫామ్‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం సాయంత్

Read More

హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌ కేంద్రంగా పీవీ జిల్లాను ప్రకటించాలి

హుజూరాబాద్​ వెలుగు: హుజురాబాద్ కేంద్రంగా పీవీ జిల్లాను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మున్సిపల్‌‌‌‌‌‌&zwnj

Read More

సికింద్రాబాద్లో 10 మంది నకిలీ వైద్యులు

సికింద్రాబాద్ లో ప్రైవేటు హాస్పిటల్స్ లో అకస్మిక తనిఖీలు చేశారు వైద్యమండలి అధికారులు. వైద్య మండలి సభ్యురాలు డాక్టర్ ప్రతిభ లక్ష్మీ ఆద్వర్యంలో దాడులు న

Read More

లండన్ నుంచి తిరిగొచ్చిన సీఎం జగన్..

హోరాహోరీగా జరిగిన ఎన్నికల తర్వాత కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్ ఇవాళ తెల్లవారుజామున గన్నవరం చేరుకున్నారు. 15రోజుల విదేశీ పర్యటన తర్వ

Read More

కరీంనగర్లో ముగిసిన పోలీసుల స్పోర్ట్స్ మీట్

కరీంనగర్ క్రైమ్, వెలుగు: కరీంనగర్ కమిషనరేట్‌‌‌‌ పరిధిలో పనిచేస్తున్న  పోలీసులకు నిర్వహిస్తున్న 2024 స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీ

Read More

కల్తీ నూనె తయారీని అడ్డుకున్న కాలనీవాసులు

అయిజ, వెలుగు: పట్టణంలోని ఎస్సీ కాలనీ శివారులోని ముళ్ల పొదల్లో పశువుల వ్యర్ధాలు, కొవ్వుతో నూనె తయారు చేసి విక్రయిస్తున్నారు. ప్రతి ఆదివారం 8 పశువులు వధ

Read More