సికింద్రాబాద్లో 10 మంది నకిలీ వైద్యులు

సికింద్రాబాద్లో 10 మంది నకిలీ వైద్యులు

సికింద్రాబాద్ లో ప్రైవేటు హాస్పిటల్స్ లో అకస్మిక తనిఖీలు చేశారు వైద్యమండలి అధికారులు. వైద్య మండలి సభ్యురాలు డాక్టర్ ప్రతిభ లక్ష్మీ ఆద్వర్యంలో దాడులు నిర్వహించారు. అడ్డగుట్ట, తుకారంగేట్, వెస్ట్ మారేడ్ పల్లిలో కొంతమంది అనుమతులు లేకుండా క్లీనిక్ లను రన్ చేస్తున్నట్లు గుర్తించారు. 

10 మంది నకీలి వైద్యులను పట్టుకున్నారు. వీళ్లలో కొందరు 20 నుంచి 30 ఏళ్ళుగా ప్రజలకు వైద్యం అందిస్తున్నట్లు బయటపడింది. ఫేక్ డాక్టర్లపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామన్నారు వైద్యమండలి సభ్యులు.