లేటెస్ట్

కొండకల్​లో షార్ట్ సర్క్యూట్ తో కిరాణా షాపు దగ్ధం

సుమారు రూ.20 లక్షల ఆస్తినష్టం  రంగారెడ్డి జిల్లా కొండకల్ లో ఘటన శంకర్ పల్లి, వెలుగు: షార్ట్ ​సర్క్యూట్ తో కిరాణ షాపు సామగ్రి కాలిపోగా..

Read More

యువతిలా చాటింగ్..రూ. 14 లక్షలు చీటింగ్

నిందితుడిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు  గచ్చిబౌలి, వెలుగు : స్నాప్ చాట్ లో యువతిగా ఫ్రెండ్​రిక్వెస్ట్ పెట్టి.. యాక్సెప్ట్ చేసిన

Read More

ఫ్లిప్‌‌‌‌‌‌‌‌కార్ట్‌‌‌‌‌‌‌‌లో గూగుల్ పెట్టుబడులు

న్యూఢిల్లీ : ఈ–కామర్స్ కంపెనీ ఫ్లిప్‌‌కార్ట్‌‌లో 350 మిలియన్ డాలర్ల(దాదాపు 2,900కోట్ల)ను గూ గుల్‌‌ ఇన్వెస్ట్ చేసిం

Read More

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో బంగారు నగలు పట్టివేత : డీఎస్పీ జావెద్​

188.80 గ్రాముల ఆభరణాలు స్వాధీనం  సికింద్రాబాద్​,వెలుగు:  లోక్ సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎలాంటి ఆధారాలు లేకుండా బంగారు ఆభరణాలు తరలిస్

Read More

సివిల్ సప్లయ్స్ లో గోల్ మాల్ పై సీఎంకు లేఖ రాస్తా : ఏలేటి

హైదరాబాద్,వెలుగు:  సివిల్ సప్లై శాఖలో జరిగిన రూ.1,150 కోట్ల గోల్ మాల్​పై సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తానని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మ

Read More

పి.శ్రీనివాస్ పై దాడి చేసిన ఎస్ఐ, కానిస్టేబుల్ నుసస్పెండ్ చేయాలి

ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల డిమాండ్ తాండూరు డీఎస్పీకి వినతిపత్రం తాండూర్ ,వెలుగు :  ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పీడీఎస్ యూ అధ్యక్షుడు ప

Read More

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

డెడ్‌‌బాడీతో పోలీస్‌‌స్టేషన్‌‌ ముందు కుటుంబ సభ్యుల ఆందోళన టేక్మాల్, వెలుగు : ఓ వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోగా, అ

Read More

శామీర్ పేటలో రోడ్డుపై గోడను కూల్చివేసిన అధికారులు

ముఖ్యమంత్రికి ఆరెంజ్ బౌల్ విల్లావాసులు కృతజ్ఞతలు శామీర్ పేట, వెలుగు:  ఎట్టకేలకు రోడ్డుపై గోడను అధికారులు కూల్చివేసి ఆరెంజ్ బౌల్ విల్లా వా

Read More

స్నాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాగన్ 8 ఎస్​ జెన్​ ప్రాసెసర్​తో పోకో ఎఫ్​6

షావోమీ సబ్​-బ్రాండ్​ పోకో ఎఫ్​6 స్మార్ట్​ ఫోన్​ను మనదేశంలో లాంచ్​ చేసింది. ఇందులో 6.67 ఇంచుల స్క్రీన్​, స్నాప్‌‌‌‌‌‌&zwn

Read More

అఖిలేశ్, రాహుల్ ఎజెండా యూపీ మోడల్

సమాజ్​వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్,  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీల  ప్రయాగ్ రాజ్  పబ్లిక్ మీటింగ్​లో  యువత  బారికేడ

Read More

ఇండియా కూటమితోనే దేశాభివృద్ధి: భట్టి విక్రమార్క

మోదీది నియంతృత్వ పోకడ: భట్టి విక్రమార్క ప్రజలు మార్పును కోరుకుంటున్నరు  పంజాబ్​లో మూడో రోజు డిప్యూటీ సీఎం ప్రచారం హైదరాబాద్, వెలుగు:&

Read More

రెండు లారీలు ఢీ.. మంటల్లో లారీ దగ్ధం

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది.  63వ జాతీయ రహదారిపై గుజరాత్ నుండి వైజాగ్ కు గ్రానైట్లతో వెళుతున్న లారీ.. కరీంనగర్ నుండి నిజ

Read More

ఆఫీసుల కోసం షార్ప్​ కొత్త ప్రింటర్లు

హైదరాబాద్​, వెలుగు : షార్ప్ బిజినెస్ సిస్టమ్స్ (ఇండియా)  కాంపాక్ట్ కలర్ మల్టీఫంక్షనల్ ప్రింటర్ బీపీసీ 533డబ్ల్యూడీతోపాటు  ఇంటరాక్టివ్ వైట్&z

Read More